amp pages | Sakshi

ట్రెడ్‌మిల్‌ మీద నటి హుషారైన స్టెప్పులు

Published on Mon, 04/05/2021 - 16:13

ఫిట్‌నెస్‌ మీద ఎక్కువగా దృష్టి సారించే మలయాళ నటి అనుశ్రీ తాజాగా స్టెప్పులతో ఇరగదీసింది. వర్కవుట్‌ సెషన్స్‌లో వచ్చిన చిన్న బ్రేక్‌ను ఇలా డ్యాన్స్‌ చేసి వినియోగించుకుందన్నమాట. ట్రెడ్‌మిల్‌ మీద ఆమె హుషారుగా స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక గతంలోనూ ఆమె మమ్ముట్టి, సురేశ్‌ గోపి వంటి నటులను అనుకరిస్తూ చేసిన వీడియో కూడా విపరీతంగా ట్రెండ్‌ అయింది.

కాగా డైమండ్‌ నెక్లెస్‌ చిత్రంతో నటిగా అడుగుపెట్టిన అనుశ్రీ పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. ఆమె చివరిసారిగా మంజు వారియర్‌ ప్రధాన పాత్రలో నటించిన ప్రతి పూవంకోజి సినిమాలో కనిపించింది. అలాగే బుల్లితెర మీద కూడా పలు రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా, జడ్జిగానూ వ్యవహరించింది.

చదవండి: మణిరత్నం ప్రోత్సాహంతోనే చేశా: ఏఆర్‌ రెహమాన్‌

‘వైల్డ్‌డాగ్‌ ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు’

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)