amp pages | Sakshi

బర్త్‌డే స్పెషల్‌: నటి మీరా జాస్మిన్‌ ఇప్పుడేం చేస్తుంది.. ఎక్కడుందో తెలుసా?

Published on Tue, 02/15/2022 - 13:26

‘ఓణి వేసిన దిపావళి వచ్చిందా ఇంటికి’ అంటూ ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మీరా జాస్మిన్‌. మొదట ‘సూత్రదారన్’(2001) అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ‘అమ్మాయి బాగుంది’ చిత్రంతో నేరుగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

ఇక వరస హిట్లు అందుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన మీరా జాస్మిన్‌ కొంతకాలంగా తెరపై కనుమరుగైంది. ఈ నేపథ్యంలో నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా మారోసారి తెరపైకి వచ్చింది. మంగళవారం (ఫిబ్రవరి 15) ఆమె పుట్టిన రోజు సందర్భంగా తన లెటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేసింది.

ఈ సందర్భంగా మీరా జాస్మిన్‌ సినీ ప్రయాణం, ఆమె సినిమాలను మరోసారి గుర్తు చేసుకుందాం. అమ్మాయి బాగుంది చిత్రంలో తెలుగు టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్‌.. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ సరసన గుడుంబా శంకర్‌ నటిచింది.

ఆ వెంటనే రవితేజతో భద్రలో జోడి కట్టిన మీరా తొలి కమర్షియల్‌ హిట్‌ అందుకుంది. పరిశ్రమలో అడుగు పెట్టిన ఆనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారింది. ఇక తర్వాత ఆమెను వరస ప్లాప్‌ వెంటాడిన చివరి గొరింటాకులో రాజశేఖర్‌కు చెల్లిగా నటించి హిట్‌ అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో తమిళ, మళయాళంలో ఆడపాదడపా సినిమాలు చేస్తున్న క్రమంలో దుబాయ్‌కి చెందిన ఇంజనీర్‌ అనిల్‌ జాన్‌ టిటస్‌ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్‌ అయింది. 

ఈ క్రమంలో చాలా కాలం తర్వాత ఆమె లీడ్ రోల్‌లో మలయాళంలో 'మకల్' అనే చిత్రంలో రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఓ ఫొటోషూట్‌ ఫొటోలను షేర్‌ చేసి ఫుల్‌ గ్లామర్‌ షో చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది మీరా జాస్మిన్‌. 

Videos

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌