amp pages | Sakshi

హీరోయిన్‌ ఐశ్వర్య అర్జున్‌ ఫోటోషూట్‌: వైరల్‌

Published on Sat, 04/24/2021 - 20:36

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు ఇండ‌స్ట్రీకి త్వరలో పరిచయం కాబోతున్న  యాక్ష‌న్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య  లాంచింగ్‌ ముందే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా  చీర కట్టులో  ఐశ్వర్య ఫోటోలు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాయి  నీలాకాశం రంగు చీరతో ఐశ్వ‌ర్య చేసిన ఫొటోషూట్ వైర‌ల్ అవుతోంది. త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేసిన ఐశ్వ‌ర్య‌ 2013లో విశాల్ హీరోగా వ‌చ్చిన ప‌ట్టాత్తు యానాయ్ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిపిందే. ఆ త‌ర్వాత ప్రేమ బారాహ సినిమాతో క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌నూ ప‌ల‌క‌రించింది.  మంచి అందం, అభినయం ఉన్నా బాక్సీఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఐశ్వర్యను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల‌ని అనుకుంటున్నాడు అర్జున్‌.  మరి ఈ భామ ఎంతవరకు ఆకట్టుకుంటుదో వేచి  చూడాలి. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)