amp pages | Sakshi

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆలియా భట్‌ ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Published on Sun, 08/07/2022 - 18:39

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదిచుకుంది.కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌ను పెళ్లాడింది.రీసెంట్‌గానే తన ప్రెగ్నెన్సీ న్యూస్‌ను షేర్‌ చేసుకుంది. అయితే గర్భంతో ఉన్నా క్షణం తీరిక లేకుండా సినిమాలు, ప్రమోషన్స్‌ అంటూ బిజీబిజీగా గడిపేస్తుంది.

వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేస్తుంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉండే ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కూడా రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది. 68.5 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్న ఆలియా షేర్‌ చేసే ఒక్కో పోస్ట్‌ చాలా ఖరీదైంది. ఆమె ప్రమోట్‌ చేసే వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఒక్కో పోస్టుకు ఏకంగా రూ.85 ల‌క్ష‌లు నుంచి రూ.కోటి వ‌ర‌కు చార్జ్ చేస్తుంద‌ట‌.

అంతేకాకుండా బ్రాండ్ వ్యాల్యూను బట్టి ఈ రేటును ఇంకాస్త పెంచుతుందని తెలుస్తోంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే భర్త రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆలియా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్‌ 9న విడుదల  కానుంది.  చదవండి: తొలిసారిగా బేబీ బంప్‌ను చూపించిన ఆలియా భట్‌

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)