amp pages | Sakshi

పెళ్లి తేదీ వాయిదా వేసుకున్న లవ్‌బర్డ్స్‌! కారణం ఇదేనా?

Published on Tue, 04/12/2022 - 11:51

Alia Bhatt, Ranbir Kapoor Wedding Date Postponed: ఎట్టకేలకు బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి హజరయ్యే బాలీవుడ్‌ సెలబ్రెటీలు వీరేనని, అందులో దీపికా పదుకొనె కూడా ఉందంటూ బీ-టౌన్‌లో గుసగుసలు కూడా మొదలయ్యాయి. ఇక వధువరులు ధరించే పెళ్లి బట్టలు, నగలు దగ్గరి నుంచి వీరి వివాహ వేదిక వరకు అన్నింటిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 13న మహెందీ, హల్దీ వేడుకలు జరగనుండగా.. ఏప్రిల్‌ 14 లేదా 15వ తేదీల్లో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

చదవండి: బన్నీ అలా అంటాడని ఊహించలేదు: ఉపేంద్ర

అయితే వీరి పెళ్లి తేదీపై మాత్రం ఖచ్చితమైన సమాచారం లేదు. అంతేకాదు ఈ వార్తలపై ఇప్పటికీ ఈ జంట కానీ కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. ఈ క్రమంలో ఈ లవ్‌బర్డ్స్‌ తమ పెళ్లి తేదీని వాయిదా వేసుకుందంటూ తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటీకి ఎలాగోలా అది బయటకు వచ్చిది. అంతేకాదు పెళ్లి ముహుర్తం నుంచి అరెంజ్‌మెంట్స్‌ వరకు అన్ని మీడియా చెవిన పడ్డాయట. దీంతో ఇరు కుటుంబాలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని, అలాగే సెక్యురిటీ దృష్ట్యా కూడా పెళ్లి తేదీని ఏప్రిల్‌ 20కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

చదవండి: పెద్దపల్లి జిల్లాగోదావరి ఖనిలో నాని మూవీ షూటింగ్‌

స్వయంగా ఈ కొత్త పెళ్లి తేదీపై అలియా కజిన్‌(స్టెప్‌ బ్రదర్‌) రాహుల్‌ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన రాహుల్‌ అలియా-రణ్‌బీర్‌ పెళ్లి విషయంపై స్పందించాడు. ‘నిజానికి వీరి పెళ్లి ఏప్రిల్‌ 14, 15 తేదీలలో జరపాలని అనుకున్నారు. అంతా బాగుంటే ఈ తేదీల్లోనే వారి పెళ్లి జరగాల్సింది. అయితే దీనిపై ఎంత గొప్యత పాటించిన ఇది బయటకు వచ్చింది. దీంతో సెక్యురిటీ దృష్ట్యా మహెందీ, హల్ది, నుంచి మిగిలి కార్యక్రమాలన్నింటిలో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లి ఏప్రిల్‌ 20వ తేదీన జరిగే అవకాశం ఉంది’ అని అతడు చెప్పుకొచ్చాడు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)