amp pages | Sakshi

పూజా నాకొక్కడికే స్పెషల్‌ అనుకున్నా.. కానీ కాదు: అల్లు అర్జున్‌

Published on Wed, 10/20/2021 - 12:36

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. గతవారం విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ తరుణంలో మూవీ టీం హైదరాబాద్‌లో సక్సెస్‌ సెలబ్రెషన్స్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్‌ హాజరయ్యాడు.

అల్లు అర్జున్‌  ఈ సినిమా హీరోయిన్‌ గురించి మాట్లాడుతూ..‘పూజా నాకొక్కడికే స్పెషల్‌ అనుకున్నా.. కానీ కాదు. ఆమె అందరి హీరోలకి స్పెషలే’ అని తెలిపాడు. అంతేకాకుండా.. ‘ముకుంద మూవీ నుంచి పూజాని చూస్తున్నా. ​ప్రతి సినిమాలో తనదైన శైలిలో వైవిధ్యమైన నటనని ప్రదర్శిస్తోంది. ఆమె ఎవరితో నటించిన ఆ హీరో హిట్‌ అందుకుంటాడ’ని ఐకాన్‌ స్టార్‌ చెప్పాడు. కాగా ఈ స్టైలిష్‌ స్టార్‌ ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో ‘పుష్ప’ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలు రానున్న ఈ మూవీ మొదటి పార్ట్‌ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందకు రానుంది.

చదవండి: పుష్ప: అదిరిపోయిన రష్మిక ‘శ్రీవల్లి’ సాంగ్‌

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)