amp pages | Sakshi

హైదరాబాద్‌ రోడ్లపై భార్య, కూతురితో బన్నీ షికారు

Published on Fri, 10/22/2021 - 15:03

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం ‘పుష్ప’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి కాస్త బ్రేక్ రావ‌డంతో ఫ్యామిలీలో కలిసి మాల్దీవుల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల అక్కడి నుంచి హైదరాబాద్‌ తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో భార్య స్నేహా రెడ్డి, కూతురు ఆర్హతో కలిసి హైదరాబాద్‌ రోడ్లపై షికారు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

చదవండి: ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’తో ఆ ధైర్యం వచ్చింది: సమంత

బన్నీ కారు నడుపుతుంటే వెనక సీట్లో ఆర్హ మొబైల్‌లో గేమ్‌ ఆడుతూ కనిపించింది. బన్నీ పక్కనే కూర్చున్న స్నేహా వారిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేసింది. భార్య, కూతురుతో కలిసి కారులో అలా సరదాగా షికారుకు వెళ్లిన బన్నీ ‘గుచ్చే గులాబి లాగా’ పాటను పెట్టుకుని ఎంజాయ్‌ చేస్తున్నాడు. కాగా బన్నీ పుష్ప మూవీ రెండు భాగాలుగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబ్‌ 17న విడుదలకు సిద్దమవుతోంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌