amp pages | Sakshi

అల్లు అర్జున్‌కి స్నేహ తండ్రి సన్మానం.. అతిథిగా చిరంజీవి

Published on Sun, 03/20/2022 - 23:59

Sneha Reddy’s father felicitates Allu Arjun: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో బన్ని సతీమణి స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ కోసం గ్రాండ్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఓ ప్రముఖ స్టార్‌ హోటల్‌లో పుష్ప సక్సెస్ పార్టీ జరిగినట్టు సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి బన్నికి పిల్లనిచ్చిన స్వంత మామగారు. ఇక ఆయన ఇప్పటి వరకు సినిమా జ‌నాలకు, సినిమా ఫంక్షన్లకు పరిచయం తక్కువనే చెప్పాలి. అయితే తొలిసారి అల్లు అర్జున్ కోసం ఇలాంటి పార్టీ ఇచ్చారు. అంతేకాక ఆయనే స్వయంగా సినిమా జ‌నాలను ఆహ్వానించడం విశేషం.

పుష్పరాజ్‌గా అద్బుతంగా నటించిన అల్లు అర్జున్‌ను చంద్రశేఖర్ రెడ్డి సత్కరించారు. ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి-సురేఖా దంపతులతో పాటు అల్లు అరవింద్‌, అల్లు స్నేహారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌, క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్‌, గుణశేఖర్‌తో పాటు పలువురు ఈవెంట్‌కు హాజరయినట్టు తెలుస్తోంది. ఇక  ఈ పార్టీలో మెగాస్టార్‌ చిరంజీవి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఇక బన్ని సినిమాల విషయానికొస్తే..‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ తర్వాత చిత్రం సంజయ్‌లీలా భన్సాలీతో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే  రాజమౌళి దర్శకత్వంలోనూ బన్నీ నటించబోతున్నట్లు సమాచారం. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌