amp pages | Sakshi

స్నేహా.. నువ్వు నా లైఫ్‌లోకి రావడం అదృష్టం: అల్లు అర్జున్‌

Published on Wed, 09/29/2021 - 09:16

టాలీవుడ్‌లోకి అందమైన, అనోన్యమైన జంటలో ఒకరు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి దంపతులు. వీరూ మార్చి 6, 2011న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు 2014లో ​కొడుకు అయాన్, 2016లో కూతురు ఆర్హా పుట్టారు.

ఈ రోజు (సెప్టెంబర్‌ 29న) స్నేహ పుట్టిన రోజు.  ఈ సందర్భంగా భార్యకి ఎంతో స్పెషల్‌గా విషెస్‌ చెబుతూ.. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు బన్ని.

‘నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపి బర్త్‌ డే క్యూటీ’ అని క్యాప్షన్‌ని దానికి జోడించాడు. ఈ సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు, అల్లు అభిమానుల నుంచి ఆమెకి సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ వెల్లువెత్తాయి. దీంతో ట్విట్టర్‌లో #allusnehareddy ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

కాగా అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌ ‘పుష్ప’లో నటిస్తున్నాడు. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమాలో మొదటి భాగం డిసెంబర్‌ విడుదల కానుంది. అనంతరం వేణు శ్రీ రామ్‌ దర్శకుడిగా ‘ఐకాన్‌’ మూవీ చేయనున్నాడు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)