amp pages | Sakshi

పేవరెట్‌ హీరోయిన్‌ ఎవరో చెప్పేసిన అల్లు అర్హ

Published on Sat, 03/27/2021 - 14:46

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ముద్దు ముద్దు మాటలతో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నాలుగేళ్లవయసులోనే తన మాటలు, చేష్టలతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా అర్హకు సంబంధించిన లేటెస్ట్‌ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు అని అడగ్గా మొదట జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అని చెప్పిన అర్హ.. దాని స్పెల్లింగ్‌ చెప్పమంటే మాత్రం లేదు లేదు..నా ఫేవరెట్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ అంటూ మాట మార్చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను స్నేహరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన  కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది. 

ముఖ్యంగా అర్హ ఎక్సెఫ్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గతంలోనూ బెండ‌కాయ్, దొండ‌కాయ్ నువ్వే నా గుండె కాయ్, రాములో రాముల పాటకు దోస స్టెప్‌ అంటూ అల్లు అర్జ‌న్‌- అర్హ మధ్య సాగిన సంభాషణలు నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రం పుష్ఫ. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్న ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది. ఈ మూవీ త‌రువాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో క‌నిపించ‌నున్నారు బ‌న్నీ.

చదవండి : కూతురు బర్త్‌డేకు సర్‌ఫ్రైజ్‌‌ ఇచ్చిన అల్లు అర్జున్‌
‘బాలీవుడ్‌’ అవార్డ్స్‌లో అల్లు అర్జున్‌ మూవీ రికార్డులు

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)