amp pages | Sakshi

డైరెక్టుగా అడిగారు.. నేను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ బాధితుడినే : నటుడు

Published on Sat, 01/21/2023 - 11:00

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇది ఆడవాళ్లనే కాదు.. మగవాళ్లను సైతం వేధించే సమస్య అని నటుడు వర్థన్‌ పురి సంచలన కామెంట్స్‌ చేశాడు. ప్రముఖ నటుడు అమ్రిష్‌ పురి మనవడే వర్థన్‌ పురి. తాత వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 2019లో  ‘యే సాలీ ఆషిఖి’ అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు.

దీన్ని అవకాశంగా వాడుకొని బడా సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని, తమ కోరికలు తీర్చాలని డైరెక్టుగానే తనను అడిగారని, దేవుడి దయ వల్ల తప్పించుకున్నానని వర్థన్‌ తెలిపాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ బాధితుడినే అని షాకింగ్‌ విషయం వెల్లడించాడు.

‘‘సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మనతో దారుణంగా ప్రవర్తిస్తారు. ఇంకొందరైతే డబ్బులు కూడా తీసుకుంటారు. తీరా చూస్తే వాళ్లు మోసం చేసి ఉడాయిస్తారు. చాలామంది నన్ను ఇలాగే వాడుకోవాలని చూశారు..అందుకే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను’’ అంటూ వర్థన్‌ చెప్పుకొచ్చాడు. 

Videos

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌