amp pages | Sakshi

విజయ్‌ పిరికివాడు: అనన్య షాకింగ్‌ కామెంట్స్‌

Published on Sun, 02/20/2022 - 12:16

విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘లైగర్‌’. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈమూవీ నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఇటీవల విజయ్‌, అనన్య పాండేలు ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనన్య, విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. విజయ్‌ బెస్ట్‌ కో-స్టార్‌ అని కితాబు ఇచ్చింది. అయితే ‘సినిమాలో కనిపించేదాని కన్నా విజయ్‌ బయట చాలా భిన్నంగా ఉంటాడు. ఒక్కోసారి అతడిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సినిమాల్లో అతడి పాత్రలన్ని ధైర్యవంతంగా ఉంటాయి.

చదవండి: రష్మిక మొత్తం ఆస్తి, ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!

కానీ బయట మాత్రం విజయ్‌ చాలా భయటపడతాడు. సహజంగా విజయ్‌ పిరికివాడు’ అంటూ చెప్పకొచ్చింది. కానీ విజయ్‌ మంచి సహానటుడని,  ఒక కో-స్టార్‌ నుంచి ఎలాంటి కంఫర్ట్స్‌ ఉండాలనుకుంటామో అవన్ని విజయ్‌ దగ్గర ఉంటాయని చెప్పింది.  ​దీంతో ప్రస్తుతం అనన్య కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పాన్‌ ఇండియా మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. 2022 అగష్టు 25 ప్రపంచ వ్యాప్తంగా లైగర్‌ విడుదల కానుంది. ఈ మూవీలో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రతో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌