amp pages | Sakshi

బిగ్‌బాస్‌ జంట ఫోటోలు మళ్లీ వైరల్‌!

Published on Mon, 10/12/2020 - 08:38

హిందీ బిగ్ బాస్ సీజన్‌ 12 కంటెస్టంట్లు జస్లీన్ మాథారు, అనుప్ జలోటా ఫోటోలు గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతున్న విషయం తెలిసిందే.  వారి ఫోటోలు నెటిజన్లను  గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ ఫోటోలపై చాలా మంది అనేక ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ ఫోటోలు ఎందుకు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అంటే ఈ ఫోటోలో వీరిద్దరు వివాహవస్త్రాలలో కనిపించారు. ఈ ఫోటోలను జస్లీన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా తన అభిమానులతో పంచుకుంది.  అయితే ఆ ఫోటోలు దేనికి సంబంధించినవో జస్లీన్‌ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు వారికి తోచినట్లు వారు ఊహించుకోవడంతో ఆ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. అయితే, ఈ ఫోటోలు జస్లీన్‌, అనుప్‌ కలిసి నటిస్తున్న 'వోహ్ మేరీ స్టూడెంట్ హై' పేరుతో తెరకెక్కబోతున్న చిత్రంలోనివి అని తరువాత తెలిసింది. 

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు వీరిపై అనేక పుకార్లు వచ్చాయి. వీరు డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే వారు వీటిని ఖండించారు. అనుప్‌ జలోటా భజన పాటలు పాడటంలో ప్రసిద్ధి. అయితే ఈ ఫోటోలపై భజన్‌ సామ్రాట్‌ అనుప్‌ స్పందించారు.  అవి సినిమా కోసం దిగిన ఫోటోలు అని స్పష్టతనిచ్చారు. ఇక జస్లీన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారా అని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అస్సలు కాదని ఆమె వస్త్రధారణ సంప్రదాయ బంధమైన తన కుటుంబానికి సరిపోదని తేల్చి చెప్పారు. తాను జస్లీన్‌ స్టైల్‌ను తప్పుబట్టడం లేదని కానీ థోతి కట్టుకొని దేవుడి భజనలు చేసే తమ ఇంట్లో ఆమె సరిపోదని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రేక్షకులకు ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి ఫోటోలు చూసిన వారందరూ తనకు శుభాకాంక్షలు చెబుతున్నారని తాను కూడా వారికి తిరిగి శుభాకాంక్షలు చెబుతున్నానని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. చదవండి: నాగార్జున చెప్పింది న‌చ్చ‌లేదు: స‌్వాతి

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌