amp pages | Sakshi

సంధ్యారాజు 'నాట్యం'పై ఏఆర్‌ రెహమాన్‌ ప్రశంసలు

Published on Mon, 03/14/2022 - 17:04

ప్ర‌ముఖ కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు ఇటీవ‌ల `నాట్యం` సినిమాలో త‌న డ్యాన్స్‌, మరియు న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేశారు.. తాజాగా ఉమెన్స్‌డే సంద‌ర్భంగా ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఆస్కార్ అవార్డు గ్ర‌హీత మాయ ఏంజిలో రాసిన ఇంగ్లీష్ ప‌ద్యం `ఫినామిన‌ల్ ఉమెన్`కు మోడ్ర‌న్ కూచిపూడి క్లాసిక‌ల్ డ్యాన్స్ పెర్‌ఫామెన్స్ వీడియోను రూపొందించి సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు.

ఈ ఫినామిన‌ల్ ఉమెన్ డ్యాన్స్ వీడియోను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డు విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్  ప్ర‌శంసించి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్ప‌టికే మూడు ల‌క్ష‌లకుపైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ సొంతం చేసుకుంది. మ‌న తెలుగు అమ్మాయి, క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ జాతీయ స్థాయిలో ప్ర‌సిద్ది చెందిన ఏఆర్ రెహ‌మాన్ ప్రశంస‌లు అందుకోవ‌డం గ‌ర్వించ‌ద‌గిన క్ష‌ణం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)