amp pages | Sakshi

సుకుమార్‌ అలా అనడం హ్యాపీ!

Published on Thu, 08/12/2021 - 07:24

హీరోయిన్‌ పూర్ణ టైటిల్‌ రోల్‌ చేసిన తాజా చిత్రం ‘సుందరి’. ఈ చిత్రంలో అర్జున్‌ అంబటి ప్రధాన పాత్రధారి. కల్యాణ్‌ జి గోగన   దర్శకత్వంలో రిజ్వాన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్‌ కానుంది. అర్జున్‌ అంబటి మాట్లాడుతూ – ‘‘అర్ధనారి’ సినిమా నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘సౌఖ్యం’లో విలన్‌ రోల్‌ చేశాను. తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా మంచి గుర్తింపు రాలేదు. దీంతో మళ్లీ బుల్లితెరపై ‘అగ్నిసాక్షి’లో నటించాను. ‘దేవత’ సీరియల్‌ చేస్తున్నాను.

కొంతగ్యాప్‌ తర్వాత ‘సుందరి’తో బిగ్‌ స్క్రీన్‌పైకి వస్తున్నాను. ఇందులో నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర చేశాను. పాత్ర నచ్చితే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ చేస్తాను. అల్లు అర్జున్‌ ‘పుష్ప’లోని ఓ పాత్ర కోసం ఆడిషన్స్‌ ఇచ్చాను. సెలక్ట్‌ కాలేదు. ‘సినిమా, సీరియల్‌ అని కాదు.. యాక్ట్‌ చేయడం ముఖ్యం’ అని నాతో సుకుమార్‌గారు అన్నారు. అంత పెద్ద డైరెక్టర్‌ అలా అనడం హ్యాపీ అనిపించింది. ప్రముఖ నటులు ఎస్వీ రంగారావుగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌