amp pages | Sakshi

బాత్రూంలో జారిపడ్డ ప్రముఖ సింగర్‌.. తలకు తీవ్ర గాయం

Published on Wed, 07/20/2022 - 17:30

ప్రముఖ గాయకుడు, సంగీత స్వరకర్త  జుబీన్‌ గార్గ్‌ ప్రమాదానికి గురయ్యారు. గువాహటిలో ఉన్న తన నివాసంలోని బాత్రూంలో కాలుజారి పడ్డారు. ఈ క్రమంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే గువాహటిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సిటీ స్కాన్‌ చేయగా తలకు బలమైన గాయం తగిలినట్లు గుర్తించారు. ఆయన తలపై ఐదు కుట్లు పడినట్లు తెలుస్తోంది.

(చదవండి:  కటౌట్‌లా లేదు.. కట్‌ డ్రాయర్‌ యాడ్‌లా ఉంది.. నెటిజన్‌ ట్రోల్స్‌)

కాగా, జుబీన్‌ గార్గ్‌ ఆరోగ్యం గురించి అసోం ముఖ్యమంత్రి  హిమంత బిస్వా శర్మ ఆరా తీశారు. ఆయనకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన చికిత్సకై ఇతర ప్రాంతాలకు తరలించుట కోసం ఎయిర్‌ అంబెలెన్స్‌ని కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. గార్గ్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాల్సిందిగా ఆరోగ్యశాఖ మంత్రిని సీఎం కోరారు. 

తనదైన గాత్రంతో వందలాది పాటలు పాడిన జుబీన్‌ గార్గ్‌.. అసో​ంలో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ‘గ్యాంగ్‌స్టర్’లోని ప్రసిద్ధ యాలీ పాట జుబిన్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. పలు అస్సాం, బెంగాలీ సినిమాలతో పాటు బాలీవుడ్‌ చిత్రాలకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌