amp pages | Sakshi

బెల్లంకొండ తమ్ముడి దూకుడు...సెట్స్‌పై మరో మూవీ

Published on Tue, 08/24/2021 - 10:38

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తమ్ముడు గణేశ్‌ హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు (పవన్‌ సాధినేని, లక్ష్మణ దర్శకత్వాల్లో సినిమాలు ఆన్‌సెట్స్‌లో ఉన్నాయి) కమిట్‌ అయిన ఈ యువ హీరో తాజాగా తన మూడో చిత్రానికి సోమవారం కొబ్బరికాయ కొట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి హీరో ‘అల్లరి’ నరేశ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత ‘దిల్‌’ రాజు  క్లాప్‌ ఇచ్చారు.

ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడు రాకేశ్‌ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌.వి2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ‘నాంది’ ఫేమ్‌ నిర్మాత సతీష్‌ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెల ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కృష్ణచైతన్య కథ, మాటలు, పాటలు అందిస్తున్నారు. 

చదవండి : హీరోగా దిల్‌రాజు తమ్ముడి కొడుకు..ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌
నేను ప్రేమలో పడిపోయా : జగపతి బాబు

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)