amp pages | Sakshi

ఓటీటీలోకి ‘భగత్ సింగ్ నగర్’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Published on Tue, 11/29/2022 - 17:18

భగత్ సింగ్ గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘భగత్ సింగ్ నగర్‌’. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళ బాషలో ఏక కాలంలో గత  ఏడాది  ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైన్మెంట్ ద్వారా  డిసెంబర్ 2 న హంగామా, యం.ఎక్స్ ప్లేయర్ మొదలగు ఓటిటి  ప్లాట్ ఫామ్స్ లలో స్ట్రీమ్ అవ్వనుంది. డిసెంబర్ 5 న ఆమెజాన్ యు.యస్ మరియు యు.కె లలో కూడా స్ట్రీమ్ అవుతున్నట్లు నిర్మాత రమేశ్‌ ఉడత్తు తెలిపారు. 

ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైనర్స్  సి.ఈ.ఓ రాజీవ్ మాట్లాడుతూ.. ‘థియేటర్స్ ప్రేక్షకులకే కాకుండా  ఓటిటి ప్రేక్షకులకు కూడా దగ్గర కావాలని ఓటిటి లో రిలీజ్ అవుతున్న మరో మంచి సినిమా ‘భగత్ సింగ్ నగర్’. ముందు ఈ టైటిల్ విని పేట్రియాటిక్ సినిమా అనుకున్నాను.సినిమా చూసిన తరువాత  ఇందులో మంచి పేట్రియాటిజమే కాదు మంచి లవ్ స్టోరీ, మంచి కమర్సియల్ ఎలిమెంట్స్ తో పాటు  సమాజానికి మంచి మెసేజ్ఇస్తూ చాలా చక్కగా చిట్రీకరించడం జరిగింది. ఇంతమంచి సినిమాను మా ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైనర్స్  నుంచి  ఓటిటి లో రిలీజ్ చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది’ అన్నారు. 

Videos

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)