amp pages | Sakshi

ఆ ఒక్కటి సన్నీని విన్నర్‌గా నిలబెట్టింది

Published on Mon, 12/20/2021 - 20:34

Bigg Boss 5 Telugu Winner VJ Sunny: బిగ్‌బాస్‌ షో మొదటి రోజు నుంచే తన ఎనర్జీతో, మాటలతో అందరినీ బుట్టలో వేసుకున్నాడు సన్నీ. దోస్తానాకి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే అతడు ప్రేమొస్తే అందరివాడిలా కోపమొస్తే అర్జున్‌రెడ్డిలా మారిపోయేవాడు. కానీ హోస్ట్‌ నాగార్జున పెట్టిన చీవాట్లతో తనను తాను సరిచేసుకున్నాడు. నాగ్‌కు ఇచ్చిన మాట మేరకు తన కోపాన్ని కంట్రోల్‌ చేసుకుని మరో కొత్త సన్నీని చూపించాడు.

ఇక రియాలిటీ షోలో ప్రధానంగా కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్‌. మొదటి రోజు నుంచి 106వ రోజు వరకు వినోదాన్ని పంచడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హోటల్‌ టాస్క్‌ను వన్‌ మ్యాన్‌ షోలా నడిపించాడు. లోబో వెళ్లిపోయాక తనే ఎంటర్‌టైనర్‌గా మారి అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ప్రేక్షకులను సైతం కడుపుబ్బా నవ్వించాడు. తన పంచ్‌లకు, ఎక్స్‌ప్రెషన్స్‌కు, కామెడీ టైమింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. నవ్వడం ఒక భోగమైతే నవ్వించడం ఒక యోగం.. అందరినీ నవ్వించే శక్తి సన్నీలో ఉంది. ఇదే అతడిని గెలుపు తీరాలకు చేర్చిందంటారు ఆయన ఫ్యాన్స్‌.

టాస్కుల్లో విజృంభించి ఆడే సన్నీ మొదట్లో అందరి మాటలను తేలికగా నమ్మేసేవాడు. ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్‌ అయ్యేవాడు. కానీ రానురానూ ఎవరేంటో తెలుసుకుని గేమ్‌ను తన స్టైల్‌లో ఆడటం మొదలు పెట్టాడు. ఎవరితో గొడవపెట్టుకున్నా వెంటనే దాన్ని పరిష్కరించుకుని కలిసిపోవాలనుకోవడం అతడిలోని మంచితనానికి దర్పణం పట్టాయి. పైగా సిరి, ప్రియలతో జరిగిన గొడవల వల్ల ప్రేక్షకుల్లో నెగెటివిటీకి బదులుగా అతడిపై సానుభూతి పెరగడం విశేషం.

అయితే సన్నీలో కూడా కొన్ని మైనస్‌లు ఉన్నాయి. ఏ టాస్క్‌ అయినా తనే గెలవాలనుకునేవాడు. గెలవాలనుకోవడంలో తప్పులేదు కానీ ఇతరులు గెలిస్తే వాళ్లేదో తొండి ఆట ఆడారని, నిజానికి తాను గెలవాల్సిందంటూ పంచాయితీ పెట్టుకునేవాడు. ఓటమిని అంత ఈజీగా స్వీకరించకపోయేవాడు. కోపంలో ఎదుటివ్యక్తిని ఇమిటేట్‌ చేసేవాడు. ఆవేశంలో నోరు జారేవాడు. కానీ తనకున్న ఎన్నో ప్లస్‌ల ముందు ఈ మైనస్‌లు కొట్టుకుపోయాయి. సన్నీ మచ్చా మనవాడన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. అదే అతడిని విన్నర్‌గా నిలబెట్టింది.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)