amp pages | Sakshi

సారీ అన్న‌య్యా: ఏడ్చేసిన హారిక‌

Published on Tue, 10/13/2020 - 15:45

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో ఐదు వారాలు గ‌డిచిపోయాయి. ఆట ఇప్పుడిప్పుడే ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. మొద‌ట్లో గేమ్‌పై పెద్ద‌గా ఫోక‌స్ పెట్ట‌‌ని వారు కూడా బ‌రిలోకి దిగుతూ ఇతర కంటెస్టెంట్ల‌కు ట‌ఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో వారితో మ‌రిన్ని క‌ఠిన‌త‌ర‌మైన టాస్కులు ఆడించేందుకు బిగ్‌బాస్ రెడీ అయ్యాడు. అందులో భాగంగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల‌కు కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన డీల్స్ ఇస్తున్నాడు. వాటిని చేసేందుకు కొంద‌రు తెగ ఇబ్బంది ప‌డుతుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం సునాయాసంగా ఒప్పేసుకుంటున్నారు. బిగ్‌బాస్ ఇచ్చిన డీల్‌లో భాగంగా కుమార్ సాయి ఒంటి మీదున్న దుస్తుల‌ను ముక్కలు ముక్కలుగా క‌త్తిరించేశాడు. (చ‌ద‌వండి: నాగార్జున ఒక్క‌సారి కూడా మెచ్చుకోలేదు)

అభిజిత్‌ త‌న దుస్తుల‌న్నింటినీ త్యాగం చేసేందుకు రెడీ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రో డీల్‌లో ఒక‌మ్మాయి మెడ వ‌ర‌కు జుట్టును చిన్న‌గా క‌త్తిరించుకోవాల‌ని ఆదేశించాడు. "దీనికి నేను అంగీక‌రించ‌ను, ఈ విష‌యం గురించి ఇక్క‌డికి వ‌చ్చే ముందే మా అన్న నాకు వార్నింగ్ ఇచ్చి పంపించాడు" అని హారిక‌ వెన‌క‌డుగు వేసింది. పైగా దీనివ‌ల్ల‌ త‌న‌ జుట్టు పెర‌గ‌దు అని ఏడుస్తూనే హెయిర్ క‌త్తిరించుకునేందుకు అంగీక‌రించింది. అయితే ఇచ్చిన మాట త‌ప్పుతున్నందుకుగానూ త‌న అన్న‌య్య‌కు సారీ చెప్పింది. మ‌రి బిగ్‌బాస్ ఇంకా ఏమేం డీల్స్ ఇచ్చాడో, వాటిని ఇంటి స‌భ్యులు పూర్తి చేశారో లేదో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: ఎలిమినేట్ అవుతా అనుకోలే: సుజాత‌)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌