amp pages | Sakshi

గంగ‌వ్వ చాలా సేఫ్‌గా ఉంది

Published on Sun, 10/11/2020 - 18:43

బిగ్‌బాస్ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గంగ‌వ్వ హ‌ఠాత్తుగా హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ఆరోగ్యం బాగాలేద‌న్న కార‌ణంతో ఆమె షో నుంచి వైదొలిగింది. నిజానికి ఈ సీజ‌న్‌లో ఎక్కువ ఫాలోయింగ్ ఆమెకు మాత్ర‌మే ఉంది. ఆమె షోలో అడుగు పెట్టిన మ‌రుక్ష‌ణ‌మే ఆర్మీలు పుట్టుకొచ్చాయి. నామినేష‌న్‌లోకి వ‌చ్చినా కోట్లాది ఓట్లు ఆమెకు అత్యంత సులువుగా వ‌చ్చి ప‌డేవి. అలాంటి ఎంట‌ర్‌టైన‌ర్ అవ్వ. త‌న వాక్చాతుర్యంతో కుర్ర కంటెస్టెంట్ల‌ను కూడా హ‌డ‌లెత్తించేది. ఏదైనా త‌ప్పు జ‌రిగిన‌ట్లు అనిపిస్తే ఏమాత్రం సంకోచించ‌కుండా ముఖం మీదే చెప్పేసేది. (చ‌ద‌వండి: బిడ్డ శ‌వం ఎత్తుకుని వెళ్తే బ‌స్సెక్క‌నియ్య‌లే)

కానీ ఎవ‌రు కంట‌త‌డి పెట్టినా ఆమె మ‌న‌సు త‌రుక్కుపోయేది. వెళ్లి త‌న చీర‌కొంగుతో క‌న్నీళ్లు తుడుస్తూ త‌ల్లిలా ఊరుకోబెట్టేది. బిగ్‌బాస్ హౌస్‌లో అంద‌రికీ ప్రేమ‌లు పంచి, ప్రేక్ష‌కుల గుండెల్లో గొప్ప స్థానాన్ని ద‌క్కించుకున్న అవ్వ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంద‌న్న ప్ర‌శ్న ఆమె అభిమానుల‌ను క‌ల‌వ‌రప‌రుస్తోంది. దీంతో మై విలేజ్ షో టీమ్ అవ్వ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చింది. గంగ‌వ్వ ఆరోగ్యం చాలా సేఫ్‌గా ఉందని, ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని స్ప‌ష్టం చేసింది. డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు ఒక వారం స్పెష‌ల్ కేర్‌లో ఉంచామ‌ని పేర్కొంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ను వీడిన గంగ‌వ్వ‌, అఖిల్ కంట‌త‌డి)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)