amp pages | Sakshi

టూ మచ్‌ బిగ్‌బాస్‌.. ఓట్లు ఎందుకు మరి?

Published on Mon, 10/19/2020 - 16:14

 బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో ఎలిమినేషన్‌ అనేది ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్‌ ప్రకారం జరుతుంది. కానీ బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో ఆరోవారం ఎలిమినేషన్‌ చూస్తే మాత్రం నిజంగా ఓటింగ్‌ ప్రకారమే ఎలిమినేట్‌ చేస్తారా లేదా  రేటింగ్‌ని దృష్టిలో ఉంచుకొని నచ్చని కంటెస్టెంట్స్‌ని పంపిస్తారా అనే సందేహాలు ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ప్రేక్షకుల ఓటింగ్‌కు విరుద్దంగా మోనాల్‌ని సేవ్ చేసి కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. మోనాల్‌ కంటే కుమార్‌ సాయికి ఎక్కువ ఓట్లు వచ్చినా కావాలనే ఎలిమినేట్‌ చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు.
(చదవండి : నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట..)

వాస్తవానికి కుమార్‌ మొదట్లో కాస్త సైలెంట్‌గా ఉన్నా..తర్వాత వేగంగా పుంజుకున్నాడు. బిగ్‌బాస్‌ ఇచ్చిన ప్రతి టాస్క్‌ని 100 శాతం ఎఫర్ట్స్‌ పెట్టి ఆడాడు. మరీ ముఖ్యంగా గత వారం మాత్రం ఫిజికల్‌ టాస్క్‌లో కుమార్‌ సాయి ఒక్కడే హైలెట్‌గా నిలిచాడు. సోదరా అంటూ హౌస్‌మేట్స్‌తో కూడా కలిసేందుకు ప్రయత్నించాడు. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. ఇక మోనాల్‌ మాత్రం హౌస్‌లోకి వచ్చిన దగ్గరనుంచి ఆట మీద ఫోకస్ లేకుండా ముందు అభి పక్కన ఆ తరువాత అఖిల్ పక్కన చేరి ముచ్చట్లు పెడుతూ వచ్చింది. ఆ తర్వాత మరికొంత ముందు కెళ్లి అఖిల్‌కి హగ్గులు, పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్‌తో స్క్రీన్‌ స్పేస్‌ని పెంచుకుంది. అయితే మోనాల్‌ ప్రవర్తన ప్రేక్షకులకు ఏమాత్రం గిట్టడం లేదు.  బిగ్‌బాస్ హౌస్‌కి ఆడటానికి వచ్చారా రొమాన్స్ చేయడానికి వచ్చారా అని బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

దీంతో గతవారం వారికి ఉన్న ఓటు ఆయుధంతో మోనాల్‌ని బయటకు పంపాలని భావించారు. అనుకున్నట్లే మోనాల్‌కి తక్కువ ఓట్లు వచ్చాయి కూడా. దీంతో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఆమె బిగ్‌బాస్ హౌస్ నుంచి ఉద్వాసన పలుకుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆట మీద ఫోకస్ చేస్తూ తన పనేదో తాను చేసుకుంటున్న కుమార్ సాయి ఎలిమినేట్ చేశారు బిగ్‌బాస్‌.

హౌస్‌లో ఇతర కంటెస్టెంట్స్‌ సపోర్ట్‌ అంతగా లేకున్నా ఒంటరిగా గేమ్‌ ఆడుతూ అలరించిన కుమార్‌ సాయి ఎలిమినేషన్‌ని  ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ మమ్మల్ని ఓట్లేయమని అడగడం ఎందుకు అని బిగ్‌బాస్‌ నిర్వాహకులపై మండిపడుతున్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం నిజాయితీగా ఆట ఆడేవాళ్లను ఎలిమినేట్ చేస్తారా? ఇక బిగ్ బాస్ షో చూడం.. హాట్ స్టార్ యాప్‌తో పాటు స్టార్ మా ఛానల్‌ను అన్ లైక్ చేస్తాం. అలాగే యూట్యూబ్‌లో బిగ్ బాస్ ప్రోమోకి డిస్ లైక్‌లు కొట్టి మా సత్తా చూపిస్తాం.. అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఓటింగ్ ప్రకారం జరగట్లేదు.. రేటింగ్ ప్రకారమే జరుగుతోంది సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. అయితే ఇలాంటి ట్రోలింగ్‌ బిగ్‌బాస్‌-4 కి కొత్తేమి కాదు. గత వారాల్లో కూడా దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్‌ ఎలిమినేట్‌ అయినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)