amp pages | Sakshi

ఫిజిక‌ల్ టాస్కులు అభిజిత్‌కు చేత‌కాదా?

Published on Sat, 10/17/2020 - 18:32

అప్పుడెప్పుడో సినిమాలో త‌ళుక్కున మెరిసి మాయ‌మైపోయిన హీరో అభిజిత్‌. ఇప్పుడు బిగ్‌బాస్ షో ద్వారా త‌న ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. గొడ‌వ‌ల‌కు దూరంగా ఉంటూ స‌హ‌నంతో త‌న ప్ర‌యాణాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే అభిజిత్ చెప్పే మాట‌ల‌కు, అత‌ని ఆట తీరుకు అస‌లు పొంత‌న లేకుండా పోతోంది. అయినా స‌రే నామినేషన్‌లోకి వ‌చ్చిన ప్ర‌తిసారి అత‌డికి బీభ‌త్సంగా ఓట్లు గుద్దేస్తున్నారు. అత‌డి ప‌ర్ఫామెన్స్ ఆ రేంజ్‌లో ఉందా? అంటే అదీ లేదు. బ్రెయిన్ గేమ్‌లో అభిజిత్ దిట్ట అనే విష‌యం రోబో టాస్కులో బ‌య‌ట‌ప‌డింది. కానీ హోట‌ల్ టాస్కులో కూడా అదే బ్రెయిన్  గేమ్ ఆడి బోల్తా కొట్టాడు. ఇక ఫిజిక‌ల్ టాస్కులో అలాంటి ఆలోచ‌న‌లు చేయ‌డానికి ఛాన్సే ఉండ‌దు. తాడోపేడో తేల్చుకుందామ‌నే రీతిలో ఆడి తీరాల్సిందే. కానీ అభిజిత్ మాత్రం మొద‌టి నుంచి ఫిజిక‌ల్ టాస్క్‌కు కాస్త దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు. (చ‌ద‌వండి: బిట్టూ అని వాళ్లే పిల‌వ‌మ‌న్నారు: సుజాత‌)

నిన్నటి "రేస‌ర్ ఆఫ్ ది హౌస్" అనే ఫిజిక‌ల్ టాస్క్‌లో కూడా అభిజిత్ ఎక్కువ సేపు పుష‌ప్స్ చేయ‌లేక మొద‌టి రౌండ్‌లోనే ఓడిపోయాడు. దీంతో రెండో రౌండ్‌కు సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. మొన్న‌టి బిగ్‌బాస్ డీల్స్‌లో త‌ల‌కు మాస్కు ధ‌రించి అర‌టిపండు తినాలంటే అతి తెలివి ప్ర‌ద‌ర్శించాడు. స‌గం మాస్కు ధ‌రించి తిన‌బోయాడు. కానీ అది కుద‌ర‌ద‌ని వారించ‌డంతో అవినాష్ ఆ టాస్క్ పూర్తి చేశాడు. కాయిన్ల టాస్కులోనూ అంతంత‌మాత్రంగానే ఆడాడు. కాగా అభికి ఒక్క‌సారిగా క్రేజ్ తెచ్చి పెట్టిన టాస్క్ 'రోబో టాస్క్'‌. అత‌డు చెప్పిన‌ దివి కిడ్నాప్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవ‌డంతో అంద‌రూ అత‌డిని మెచ్చుకున్నారు. కానీ ఆ త‌ర్వాత అమ్మాయిలతో ముచ్చ‌ట్లు త‌ప్పితే టాస్కుల్లో పెద్ద‌గా ఆడింది లేదు. (చ‌ద‌వండి: హారిక అల‌కను హ‌గ్గుతో పోగొట్టిన అభిజిత్‌)

సోహైల్ చెప్పిన‌ట్టుగా ఫిజిక‌ల్ టాస్కుల్లో అభి చాలా వీక్ అనే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో అత‌డి ఆట‌తీరుపై ఓ వ‌ర్గం నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఫిజిక‌ల్‌ టాస్కులు ఆడటం అభికి చేత‌కాద‌ని, టాస్కుల్లో అభి అన్‌ఫిట్ అంటూ విమ‌ర్శిస్తున్నారు. అమ్మాయిల‌తో పులిహోర క‌ల‌ప‌డం, హారిక‌తో సోది ముచ్చ‌ట్లు పెట్ట‌డం మాత్రం బాగా వ‌చ్చ‌ని సెటైర్లు వేస్తున్నారు. కానీ ఎమోష‌న్స్ కంట్రోల్ చేసుకోవ‌డం, మోనాల్ వ్య‌వ‌హారంలో సైడ్ అయిపోవ‌డం, క‌రెక్ట్ పాయింట్లు మాట్లాడ‌టం వంటివి అత‌నికి మంచి పేరును తీసుకువ‌స్తున్నాయి. కాస్త టాస్కుల పైన కూడా దృష్టి పెడితే ఆయ‌న అభిమానులు కోరుకుంటున్న‌ట్లు అభిజిత్‌ విన్న‌ర్ అయ్యే అవ‌కాశాలూ లేక‌పోలేదు. (చ‌ద‌వండి: అలాంటి అమ్మాయి ఇష్టం: అభిజిత్‌)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)