amp pages | Sakshi

జీవితాంతం సింగిల్‌గానే ఉంటా!: హమీదా బ్రేకప్‌ లవ్‌ స్టోరీ

Published on Fri, 09/24/2021 - 18:50

కోరుకున్న ప్రతీది మన సొంతం కాదు, అది వస్తువు అయినా, ప్రేమ అయినా! హమీదా విషయంలో ఇదే జరిగింది. కాకపోతే ఆ ప్రేమ పొందినట్లే పొంది అంతలోనే చేజారిపోయింది. ఆ ప్రేమ ముచ్చట్లను మరోసారి గుర్తు చేసుకుంటూ కంతడి పెట్టుకుంది హమీదా. బిగ్‌బాస్‌ అన్‌సీన్‌ వీడియోలో హమీదా తన తొలి ప్రేమ కథను వెల్లడించింది. "మాది మూడేళ్ల ప్రేమనో, పదేళ్ల ప్రేమనో తెలియడం లేదు. మా మధ్య ఎప్పుడూ బ్రేకప్‌ అవ్వలేదు, కానీ కలిసి ఉండలేకపోతున్నాం. నా ఫ్యామిలీ కోసం వాడిని వదులుకున్నా. వాడి పేరు తల్చుకున్నా కూడా ఏడుపొస్తుంది. వాడిని జాన్‌ అని పిలిచేదాన్ని, ఇప్పటికీ తను నాకు జానే. నేను వాడికి న్యాయం చేశానా? అన్యాయం చేశానా? నాకు తెలియదు."

"కానీ వాడే నాకు ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ లవ్‌. మేము కలిసి తిరిగిన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నా. ఐదేళ్ల తర్వాత కలిసినప్పుడు వాడికి చెప్పాను.. స్టిల్‌ ఐ లవ్‌యూ అని! దానికతడు లేట్‌ అయిపోయిందన్నాడు. అప్పుడు నేను ఏమన్నానంటే.. నువ్వు ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకపోతే ఇలానే సోలోగా, ఫ్యామిలీతో ఉండిపోతాను అని చెప్పాను. వాడిని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు ఫోన్‌ చేసినా కూడా లవ్‌ యూ అని చెప్తూనే ఉంటాను. వాడు కూడా లవ్‌ యూ టూ అంటాడు, కానీ తనకు నా మీద నమ్మకం లేదు. మళ్లీ నేను ఫ్యామిలీ దగ్గరకు వెళ్లిపోయి ఎక్కడ వదిలేస్తానో అనుకుంటున్నాడు. ఈ ప్రేమ విషయం నా పేరెంట్స్‌కు కూడా ఇంతవరకు చెప్పలేదు. కానీ వాళ్ల కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. తనతో ఉన్న జ్ఞాపకాలను డిలీట్‌ చేశాను" అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది హమీదా.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)