amp pages | Sakshi

నామినేషన్స్‌ లీక్‌: ఈసారి ఏకంగా 10 మంది, ఎవరెవరంటే?

Published on Mon, 10/11/2021 - 18:17

Bigg Boss 5 Telugu, 6th Week Nominations: మండే.. అనగానే బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు చటుక్కున గుర్తొచ్చేది నామినేషన్స్‌. అప్పటిదాకా చిరునవ్వుతో విప్పారిన ముఖాలు కాస్తా ఈ నామినేషన్స్‌ రాగానే కోపంతో ఎర్రబడిపోతాయి. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లు ఒకరి మీద ఒకరు తెగ అరుచుకుంటారు. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో నేడు ఆరోవారం నామినేషన్స్‌ జరగబోతున్నాయి. ఇందుకోసం కంటెస్టెంట్లకు అగ్నిపరీక్ష పెట్టాడు బిగ్‌బాస్‌. నామినేట్‌ చేయాలనుకున్న ఇద్దరి పొటోలను మంటల్లో వేయమని ఆదేశించాడు.

ఈ క్రమంలో మానస్‌ తనకు టాస్కులో సపోర్ట్‌ చేసిన జెస్సీని నామినేట్‌ చేశాడు. నీకు సపోర్ట్‌ చేసినందుకు బాగా బుద్ధి చెప్పావంటూ కౌంటరిచ్చాడు జెస్సీ. అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకని విశ్వను హెచ్చరించింది యానీ మాస్టర్‌. రేషన్‌ మేనేజర్‌ అంటే అందరికీ సమానంగా ఫుడ్‌ పంచాలే తప్ప ఫస్ట్‌ మనమే వెళ్లి తినడం కాదు.. అంటూ విశ్వపై సెటైర్‌ వేసింది ప్రియ. ఆమె అలా మాట్లాడటం నచ్చని విశ్వ.. నా కడుపు నా ఇష్టం, తింటాను అని ఆన్సరిచ్చాడు.

ఇక సిరి, శ్వేత మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ వారం నామినేట్‌ అయింది వీళ్లేనంటూ ఓ లిస్ట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కెప్టెన్‌ ప్రియ, షణ్ముఖ్‌, యానీ మాస్టర్‌, ​కాజల్‌ మినహా మిగిలిన 10 మంది నామినేట్‌ అయ్యారట! అంటే సన్నీ, విశ్వ, సిరి, జెస్సీ, రవి, మానస్‌, శ్రీరామచంద్ర, లోబో, శ్వేత, ప్రియాంక సింగ్‌ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు భోగట్టా! ఒకవేళ ఇదే నిజమైతే లోబో, శ్వేత, సిరి, విశ్వ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లేనని గుసగుసలు పెడుతున్నారు నెటిజన్లు.

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)