amp pages | Sakshi

Bigg Boss 5 Telugu: దుస్తులిప్పి నిలబడటానికైనా రెడీ: రవి

Published on Wed, 11/03/2021 - 15:52

Bigg Boss 5 Telugu Latest Promo: బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదోవారం ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కెప్టెన్‌ మినహా ఇంటి సభ్యులందరిని నామినేషన్స్‌కి పంపిన బిగ్‌బాస్‌.. టాస్క్‌పేరుతో ఇద్దరిని సేఫ్‌ జోన్‌లోకి పంపాడు. దీంతో ఈ వారం నామినేషన్‌లో ఎనిమిదిమంది ఉన్నారు. ఇలా నామినేషన్‌ ప్రక్రియ ముగిసిందో లేదో.. ఇంటి సభ్యులకు మరో గండం వచ్చిపడింది. అదే కెప్టెన్సీ టాస్క్‌. ఇందులో భాగంగా ఈ వారం ‘సూపర్‌ హీరోస్‌ vs సూపర్‌ విలన్స్‌’అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీనికోసం ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీశాడు. విలన్స్‌ టీమ్‌లో రవి, యానీ, సన్నీ, విశ్వ, జెస్సీ ఉన్నారు.

టీమ్‌ని రవి లీడ్‌ చేస్తున్నాడని, అతన్ని పడగొడితే టీమ్‌ మొత్తం సెట్‌ అయిపోతుందని షణ్ముఖ్‌ తన టీమ్‌ సభ్యులకు చెబుతున్నారు. మరోవైపు యాంకర్‌ రవి టాస్క్‌ కోసం దుస్తులిప్పి నిలబడమన్నా నిలబడతా’అని తన సభ్యుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు. రవిని టార్గెట్‌ చేసిన హీరోస్‌ టీమ్‌.. అతనికి ప్రత్యేక టాస్క్‌లు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అయితే రవి మాత్రం  అన్నింటికీ తెగించి టాస్క్‌లు ఆడుతున్నాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి కెప్టెన్‌ అయ్యారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.


Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌