amp pages | Sakshi

మీ అమ్మ హగ్గుల గురించి మాట్లాడింది.. వెళ్లిపో, నా నెత్తి మీద ఎక్కకు

Published on Wed, 12/08/2021 - 17:08

Bigg Boss 5 Telugu: షోలో బాగా హైలైట్‌ అయిన సంఘటనలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు బిగ్‌బాస్‌. ఈ ఐకానిక్‌ సంఘటనలలో ఒకరి రోల్‌ మరొకరు ప్లే చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రియాంక సింగ్‌, యానీ మాస్టర్‌గా మానస్‌; షణ్ముఖ్‌గా సన్నీ; లోబో, కాజల్‌గా శ్రీరామ్‌; సన్నీగా సిరి.. ఇలా ప్రతి ఒక్కరు సమయానుసారంగా ఆయా పాత్రల్లో దూరిపోయి తెగ నవ్వించారు.

తాజాగా సన్నీ హమీదాలా మారిపోయాడు. హమీదా పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన సన్నీ శ్రీరామ్‌ సరసన వాలిపోయాడు. మరోపక్క షణ్ను సిరితో మళ్లీ గొడవపడ్డాడు. 'నువ్వు ఎవరితోనైనా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతే నేను ఆపాను, నిన్నెవడో అప్పడం అంటే నీకోసం వాదించాను, మీ అమ్మ వచ్చి అందరి ముందు హగ్గుల గురించి మాట్లాడింది.. నేను నెగెటివ్‌ అవట్లేదు కానీ నేను నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాను?! అవతలవాళ్ల ముందు నేను తక్కువైనా పర్లేదు కానీ నీ గురించి ఫైట్‌ చేస్తున్నాను.. అప్పుడూ నేను నెగెటివ్‌ అవలేదు? వెళ్లిపో, మిగతా హౌస్‌మేట్స్‌ ఎలాగో నువ్వూ అంతే, నా నెత్తి మీద ఎక్కకు.. వెళ్లిపో' అని తెగేసి చెప్పాడు షణ్ను. షణ్ను ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ అన్నీ తప్పుగా ఊహించుకుంటూ సిరికి చుక్కలు చూపిస్తున్నాడని ఫైర్‌ అవుతున్నారు నెటిజన్లు. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో ఇలా ప్రవర్తిస్తున్నాడేంటని ముక్కున వేలేసుకుంటున్నారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)