రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బిగ్‌బాస్ రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్
Published on Sun, 09/05/2021 - 20:12
Shanmukh Jaswanth In Bigg Boss 5 Telugu: యూత్‌కు బాగా కనెక్ట్ అయిన పేరు షణ్ముఖ్ జస్వంత్. డ్యాన్స్ వీడియోలు, షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌తో యూట్యూబ్ స్టార్‌గా మారాడు. సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్‌లకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఈ యూత్ స్టార్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. బిడియంతో ముడుచుకుపోయే షన్నూ ఎంట్రీ సాంగ్‌తో మాత్రం స్టేజీ దద్దరిల్లిపోయేలా చేశాడు. ఇక ఇతడి మీద కొండంత ఆశలు పెట్టుకున్నారు ఆయన అభిమానులు. కానీ షణ్నూ గేమ్‌లో కన్ఫ్యూజ్ అయి గెలుపును చేజార్చుకున్నాడు. ఈ సీజన్‌కు రన్నరప్‌గా నిలిచాడు
#
Tags