amp pages | Sakshi

దీప్తితో నా కొడుకు పెళ్లా?, మాతో చెప్పలేదు: షణ్ముఖ్‌ తల్లి షాకింగ్‌ రియాక్షన్‌

Published on Wed, 10/27/2021 - 14:00

యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌బాస్‌ -5 కంటెస్టెంట్‌ షణ్ముఖ్ జస్వంత్-దీప్తి సునైనాలు ఎప్పటి నుంచో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు ఒకరిపేరు ఒకరు టాటూగా కూడా వేయించుకున్నారు. ఇక షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే.. బయట దీప్తి సునయన బయట ఫుల్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ షణ్ముఖ్‌ని బిగ్ బాస్ విన్నర్‌ని చేయడానికి గట్టిగానే కష్టపడుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షణ్ముఖ్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోలను  పోస్ట్ చేస్తూ భారీ ఓట్లు పడేలా చేస్తోంది.

షణ్ముఖ్‌ కూడా ప్రతిసారి దీప్తిని తలచుకుంటూ, ఆమె పంపించిన గిప్ట్‌ను చూస్తూ మురిసిపోతుంటాడు. దీంతో త్వరలోనే దీప్తి, షణ్ముఖ్‌ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో షణ్ముఖ్‌ తల్లి ఉమారాణి ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్తి-షణ్ముఖ్‌ల రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

షణ్ముఖ్‌, దీప్తిలు  ఫ్రెండ్సేన‌నీ, వారిద్దరు కలిసి చేసిన సాంగ్స్‌కి మంచి స్పందన వచ్చిందని, దీంతో చాలా మంది జోడి అంటుంటార‌ని తెలిపింది. వాళ్లిద్దరికీ ఇష్టం అయితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కాకపోతే రెండు ఫ్యామిలీలు మాట్లాడుకొని వాళ్ల ఇష్టానికి తగ్గట్టుగానే చేస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ల‌ది చాలా చిన్న వ‌య‌సని, ఇప్ప‌డేం తొంద‌రలేదన్నారు. దీప్తితో ప్రేమ విషయాన్ని షన్నూ ఏ రోజు కూడా తమ దగ్గర చ‌ర్చించ‌లేద‌ని.. త‌మ‌ ఫ్యామిలీలు మాట్లాడుకుని వాళ్ల ఇష్టానికి తగ్గట్టుగానే చేస్తామ‌ని చెప్పుకోచ్చింది. మొత్తానికి షణ్ముఖ్‌, దీప్తిల పెళ్లికి ఉమారాణి పరోక్షంగా ఒప్పుకోవడం పట్ల ఇద్దరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)