amp pages | Sakshi

ఎందుకు టార్గెట్‌ చేశావ్‌?: ఏడ్చేసిన సరయూ

Published on Thu, 09/09/2021 - 18:12

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ రూమ్‌లో అడుగుపెట్టిన విశ్వ, మానస్‌, సిరి, హమీదా కెప్టెన్సీ కోసం పోటీకి దిగారు. వీరికి బిగ్‌బాస్‌ సైకిల్‌ తొక్కే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో మిగతా కంటెస్టెంట్లు తమకు నచ్చినవారికి సపోర్ట్‌ చేస్తూనే అవతలివాళ్లు టాస్క్‌ గెలవకుండా ఆటంకం కలిగిస్తున్నారు. ఈ క్రమంలో కెప్టెన్సీ పోటీదారుల కన్నా ముందు వారికి మద్దతునిస్తున్న హౌస్‌మేట్స్‌ మధ్యలో గొడవలు మొదలైనట్లు కనిపిస్తోంది. సరయూ తన దోస్త్‌ విశ్వకు సపోర్ట్‌ చేస్తుంటే కాజల్‌ మాత్రం అతడు గెలవకుండా అడ్డుపడినట్లు ప్రోమోలో స్పష్టంగా తెలుస్తోంది.

అయితే ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఎందుకు ఒక్కడినే టార్గెట్‌ చేశావని సరయూ కాజల్‌ను నిలదీసింది. దీనికి కాజల్‌ సమాధానమిస్తూ.. అతడు కెప్టెన్‌ అయ్యేందుకు అర్హుడు కాదని చెప్పుకొచ్చింది. మరోవైపు సన్నీ, రవి మధ్య కూడా వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. రెండో రోజు మంచిగా ఉండి, నాలుగో రోజుకే గ్రూప్స్‌ ఎలా అవుతాయని సరయూ ఏడ్చేసింది. ఇంతకీ రవికి, సన్నీకి మధ్య జరిగిన గొడవేంటి? విశ్వను టార్గెట్‌ చేసిన కాజల్‌ ఎవరికి సపోర్ట్‌ చేసింది? కెప్టెన్‌ ఎంపిక సజావుగానే సాగిందా? అన్న విషయాలకు సమాధానం దొరకాలంటే గురువారం నాటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?