amp pages | Sakshi

బిగ్‌బాస్‌ 5: 18 ఏళ్లకే ప్రేమపెళ్లి చేసుకున్నామన్న నటి

Published on Sun, 09/05/2021 - 21:22

అనేక సినిమాల్లో సహాయక పాత్రలతో పాటు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్స్‌ చేసి ప్రేక్షకుల మెప్పు పొందింది ఉమాదేవి. కెరీర్‌లో బాగానే రాణిస్తున్న ఈ నటి జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. 18 ఏళ్లకే ప్రేమపెళ్లి చేసుకున్న ఈ నటి భర్తతో ఏడేళ్లు విడిపోయింది. కానీ పిల్లల కోసం ఆ తర్వాత మళ్లీ కలిసినా పెద్దగా ప్రయోజనం లేదంది. అయితే తన బాధలు వ్యక్తపరిస్తే పిల్లలు కూడా డల్‌ అయిపోతారని సెట్స్‌లో సరదాగా ఉండేదాన్ననంటోంది.

పిల్లల కోసమే బతుకుతున్నానన్న ఉమా తానెవరికీ భయపడనని, ఉన్నదున్నట్లుగా మాట్లాడతానని అంటోంది. ఇక సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటించిన ఆమె హౌస్‌లోకి పదిహేనో కంటెస్టెంట్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మరి హౌస్‌లో ఇతర కంటెస్టెంట్లకు ఆమె గట్టి పోటీనిస్తుందా? అన్నది వెరీ ఇంట్రస్టింగ్‌గా మారింది. 

Videos

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)