amp pages | Sakshi

ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌ ద‌క్కించుకున్న స‌న్నీ! కానీ వాడేది ఎవ‌రికి?

Published on Fri, 11/19/2021 - 17:32

Bigg Boss 5 Telugu Promo, Eviction Free Pass Task:  బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌ను ప్ర‌వేశ‌పెట్టాడు. ఇది గెల్చుకున్న కంటెస్టెంట్ ఈజీగా ఎలిమినేష‌న్ గండం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. లేదంటే వేరే ఎవ‌రినైనా సేవ్ చేయ‌వ‌చ్చు. ఈ పాస్‌ను పొంద‌డం కోసం బిగ్‌బాస్ నిప్పులే శ్వాస‌గా గుండెలో ఆశ‌గా అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో భాగంగా ఫైర్ అలార‌మ్ మోగిన‌ప్పుడు ఏ ఇద్ద‌రు ట్రక్కులోకి వెళ‌తారో వారు బ‌ర్నింగ్ హౌస్‌లో నుంచి ఒక‌రిని సేవ్ చేస్తూ మ‌రొక‌రి ఫొటోను కాల్చేసే అధికారం పొందుతారు. అలా చివ‌రి వ‌ర‌కు ఎవ‌రి ఫొటో అయితే కాల‌కుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు పాస్ ద‌క్కుతుంది.

అయితే త‌న‌కు ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ క‌న్నా జ‌నాల ఓటింగే ముఖ్యం అని బిగ్‌బాస్‌కు షాకిచ్చాడు ష‌ణ్ముఖ్‌. ప్రేక్ష‌కుల వ‌ల్లే ఇక్క‌డిదాకా వ‌చ్చాన‌ని, గెలుపైనా, ఓట‌మైనా వాళ్ల చేతుల్లో నుంచి తీసుకోవాల‌ని ఉంద‌ని చెప్పింది సిరి. అంటే ష‌ణ్ను- సిరి త‌మ‌కు ఈ పాస్ అక్క‌ర్లేద‌ని నిర్భ‌యంగా, నిస్సంకోచంగా చెప్పేశారు. మొత్తానికి ఈ గేమ్‌లో స‌న్నీ గెలిచిన‌ట్లు ఓ వార్త సోష‌ల్ మీడియాలో లీకైంది. అదే నిజ‌మైతే స‌న్నీ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌ను ఈ వార‌మే వాడ‌తాడా? ఒక‌వేళ వాడితే త‌న‌కోసం వాడతాడా? ఇత‌రుల‌ను సేవ్ చేయ‌డానికి ఉప‌యోగిస్తాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది!

Videos

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?