amp pages | Sakshi

పాపం శ్రీహాన్‌.. సిరికి చాలాసార్లు చెప్దామనుకున్నా: సన్నీ

Published on Sat, 12/25/2021 - 20:27

VJ Sunny Comments On Shannu Siri Relationship: బిగ్‌బాస్‌ షో సిరి, షణ్ముఖ్‌ను బాగా దగ్గర చేసింది. ఎవరేమనుకున్నా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌ మాత్రమే అని కుండ బద్ధలు కొట్టేశాడు షణ్ను. అదే సమయంలో సిరి వల్లే తను ఓడిపోయానని కూడా వెల్లడించాడు. ఇక షణ్ముఖ్‌ ఆల్‌రెడీ దీప్తి సునయనతో పీకల్లోతు ప్రేమలో ఉండగా.. సిరికి శ్రీహాన్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వీరిద్దరూ ఆ విషయం మర్చిపోయి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒకరికొకరు హగ్గులిచ్చుకుంటూ, ముద్దులు పెట్టుకున్నారు. ఇది చాలామందికి మింగుడుపడలేదు. స్నేహం పేరుతో వీళ్లు అతిగా ప్రవర్తించారన్న విమర్శలు వచ్చాయి. అయితే సిరి తల్లి హౌస్‌లోకి వచ్చినప్పుడు సన్నీ వాళ్ల కోసం స్టాండ్‌ తీసుకున్నాడు. మానస్‌ది తనది ఎలాంటి ఫ్రెండ్‌షిప్పో.. సిరి, షణ్నులది కూడా అలాంటి స్నేహమేనని మద్దతుగా మాట్లాడాడు.

తాజాగా సిరి- షణ్ముఖ్‌ల బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సన్నీ. 'సిరికి ఒక మాట చెప్పాలనుకున్నాను. దోస్తాన్‌ దోస్తానే కానీ బయట నిన్ను నమ్ముకుని ఒక మనిషి(శ్రీహాన్‌) ఉన్నాడు. పాపం అతడు ఫీల్‌ అవుతాడు కదా అని చాలాసార్లు చెప్పాలనిపించింది. కానీ ఇది నేరుగా చెప్దాం అనుకున్నా వాళ్లు తీసుకోరు అనిపించింది. ఎందుకంటే వాళ్లను మాట్లాడిద్దాం అని వెళ్లినప్పుడల్లా.. మాకు కొంచెం సమయం కావాలి. ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు అంటారు. కనెక్షనే లేనప్పుడు ఇంకేం చెప్తాం' అని చెప్పుకొచ్చాడు సన్నీ.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌