amp pages | Sakshi

ఆరోహి ఎలిమినేట్‌.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన సూర్య

Published on Mon, 10/03/2022 - 10:54

బిగ్‌బాస్‌ సీజన్‌-6, 29వ రోజు దసరా స్పెషల్‌ ఎపిసోడ్‌లో భాగంగా ఆటలు, పాటలతో చలా సందడిగా సాగింది.  అయితే ఆరోహి ఎలిమినేట్‌ కావడం హౌస్‌మేట్స్‌కు బాగానే షాక్‌ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇక సూర్యను ఓదార్చడం ఎవరితరం కాలేదు. చిన్నపిల్లాడిలా ఆరోహి కోసం సూర్య కంటతడి పెట్టాడు. చివర్లో ఆమెకు లవ్‌ యూ కూడా చెప్పాడు. మరి ఇంకెన్నో విశేషాలను బిగ్‌బాస్‌29వ ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేద్దాం. 

బిగ్‌బాస్ షోలో ఆదివారం దసరా స్పెషల్‌ ఎపిసోడ్‌ సందడిగా సాగి​ంది. ఆటలు, పాటలు, డ్యాన్సులతో జోష్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌కు నామినేషన్‌ షాకిచ్చిందనే చెప్పొచ్చు. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో మొదట శ్రీహాన్‌ సేవ్‌ అయినట్లు ప్రకటించిన నాగార్జున ఆ తర్వాత ఇనయా కూడా సేవ్‌ అయినట్లు చెప్పాడు. ఆ తర్వాత రెండు టీమ్స్‌గా విభజించి చిన్న గేమ్‌ పెట్టారు. ఇందులో రేవంత్‌ సేవ్‌ అయినట్లు తెలిపారు. ఇక చివరగా సుదీప, ఆరహిల మధ్య ఎలిమినేషన్‌ రౌండ్‌ సాగింది.

ఇందులో భాగంగా స్టేజ్‌పై రెండు కుండలు ఉంచి, వాటిలో హాట్‌ వాటర్‌ పోశారు. ఇందులో ఎవరి కుండలో నుంచి అయితే రెడ్‌ కలర్‌ వస్తుందో వాళ్లు ఎలిమినేట్‌ అయినట్లు నాగ్‌ తేల్చేశారు. ఇక ఈ రౌండ్‌లో తక్కువ ఓట్లతో ఆరోహి ఎలిమినేట్‌ కావడంతో హౌస్‌మేట్స్‌ ఒకింత షాక్‌ అ‍య్యారు. ముఖ్యంగా సూర్య అయితే ఏడుపు ఆపలేదు. అతన్ని రేవంత్ సహా మిగితా హౌస్‌మేట్స్‌ ఓదార్చారు. కీర్తి కూడా బాగానే ఎమోషనల్‌ అయ్యింది.

ఇక స్టేజ్‌పైకి వెళ్లిన ఆరోహికి స్వచ్ఛం, కల్మషం ఎవరో చెప్పాలంటూ చిన్న గేమ్‌ నిర్వహించారు. ఇందులో స్వ‌చ్ఛం లిస్ట్ లో శ్రీహాన్, బాలాదిత్య, కీర్తి, ఆర్జే సూర్య, వసంతి, మెరీనా రోహిత్‌లను పెట్టిన ఆరోహి..క‌ల్మ‌షం లిస్ట్ లో రేవంత్, చంటి, సుదీప, శ్రీసత్య, ఇనయా, గీతూలను పెట్టింది. ఇక చివర్లో ఆరోహికి సూర్య అందరిముందే ఐ లవ్‌ యూ అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)