amp pages | Sakshi

మొత్తం బిగ్‌బాస్‌ ద్వారా రేవంత్‌ ఎంత సంపాదించాడో తెలుసా?

Published on Mon, 12/19/2022 - 11:32

బిగ్‌బాస్‌ 6 తెలుగు సీజన్‌కు ఎండ్‌ కార్డ్‌ పడింది. 15 వారాల పాటు అలరించిన ఈ షో ఆదివారం గ్రాండ్‌ ఫినాలే జరుపుకుంది. విన్నర్‌ డిక్లరేషన్‌ అనంతరం చివరిలో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. రేవంత్‌ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న శ్రీహాన్‌ రన్నరప్‌గా నిలిచాడు. శ్రీహాన్‌ నిర్ణయం వల్ల రేవంత్‌ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. దీంతో శ్రీహాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కానీ, ఏకంగా శ్రీహాన్‌ నలభై లక్షలు దక్కించుకున్నాడు.

దీంతో యాభై లక్షల ప్రైజ్‌ మనీలో విజేత రేవంత్‌కి దక్కింది పది లక్షలే. అయినప్పటికీ విన్నర్‌గా నిలిచిన రేవంత్‌ గెలుచుకున్న ప్రైజ్‌మనీ దాదాపు రూ. 50 లక్షల పైనే అయ్యింది. బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ట్రోఫీతో పాటు అతను పది లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. వీటితో పాటు ‘సువర్ణభూమి’ వారి 605 గజాల ఫ్లాట్‌, పది లక్షల విలువైన మారుతి సుజుకి బ్రెజా కారుని ప్రకటించారు. సువర్ణ భూమి వారు ఇచ్చిన ప్లాట్‌ విలువ రూ. 30 లక్షలు ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా రేవంత్‌కు యాభై లక్షలు అందుకున్నాడు.

ఇకపోతే బిగ్‌బాస్‌ ద్వారా రేవంత్‌ ఎంత సంపాదించాడనేది ఆసక్తిగా మారింది. ప్రైజ్‌మనీ విషయం పక్కన పెడితే.. అతడి 15 వారాల పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. రేవంత్‌ ఒక్కో వారానికి రూ. 2 లక్షల తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రేవంత్‌ 15 వారాలకు గానూ  నుంచి దాదాపు రూ. 30 లక్షల పైనే అందుకున్నట్లు సమాచారం. దీంతో రేవంత్‌ బిగ్‌బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌మనీతో పాటు పారితోషికం కలిపి రూ. 80 లక్షలపైనే సంపాదించినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ రకంగా ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా రేవంత్‌ నిలవడం విశేషం.

చదవండి: 
అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి
నాకు నేనే పెద్ద విమర్శకురాలిని: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)