amp pages | Sakshi

బిగ్‌బాస్‌6: తొలి రోజే భారీ దెబ్బ.. ఆ గండం నుంచి ‘బిగ్‌బాస్‌’ బయటపడేనా?

Published on Sun, 09/04/2022 - 16:59

తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద రియాలిటీ షో సందడి మొదలైంది. మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్‌ 6 ప్రారంభం కానుంది.  ఈ రోజు (సెప్టెంబర్‌ 4) సాయంత్రం 6 గంటలకు స్టార్‌మా ఈ షో ప్రసారం కానుంది. గత సీజన్ల మాదిరిగానే ఈ సారి కూడా కింగ్‌ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నేడు అంగరంగ వైభవంగా ఆరో సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే తొలి రోజే బిగ్‌బాస్‌కి భారీ దెబ్బ పడనుంది. ఈ బిగ్‌ రియాల్టీ షోని గ్రాండ్‌గా లాంచ్‌ చేసి మంచి టీఆర్పీ రేటింగ్‌ని సాధించాలని భావించిన మేకర్స్‌ ఆశలకు గండి పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

(చదవండి: ప్రోమో వచ్చేసింది.. ఈ కంటెస్టెంట్స్‌ని గుర్తు పట్టారా?)

ఈ షో ప్రారంభం సమయంలోనే ఇండియా, పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ సమరం జరగనుంది.  ఆసియా కప్‌ 2022 సూపర్‌-4 దశలో నేడు భారత్‌-పాక్‌లు తలపడనున్నాయి. దుబాయ్‌ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ హైఓల్టేజీ మ్యాచ్‌ ప్రారంభంకానుంది.  ఈ మ్యాచ్‌ ఎఫెక్ట్‌ కచ్చితంగా ‘బిగ్‌బాస్‌’పై పడుతుంది. ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ కావడంతో క్రికెట్‌ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్‌ చూసే అవకాశాలు ఉన్నాయి.

బిగ్‌బాస్‌ షోని ఇష్టపడే యువతలో కూడా చాలామంది క్రికెట్‌ ప్రియులు ఉంటారని.. వాళ్ల మొదటి ప్రాధాన్యత  ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌కే ఉంటుందని కొంతమంది సీనీ విశ్లేషకులు చెబుతున్నారు.  మరి ఈ క్రికెట్‌ గండం నుంచి ‘బిగ్‌బాస్‌’ బయట పడి మంచి  టీఆర్పీ రేటింగ్‌ని సాధిస్తాడో లేదో చూడాలి. 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?