amp pages | Sakshi

కొత్త కారు కొన్న అరియానా, ఆ ఇద్దరితో ఫస్ట్‌ రైడ్‌!

Published on Wed, 09/22/2021 - 18:17

Bigg Boss Beauty Ariyana Purchase New Car: బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ ఓ గుడ్‌ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది. కొత్త కారు కొన్నానంటూ దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో అభిమానులతో పాటు, పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన కియా కారును ఇంటికి తీసుకొచ్చినందుకు గాల్లో తేలిపోతుందీ అరియానా. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ సెకండ్‌ రన్నరప్‌ సోహైల్‌, బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ అప్పుడే ఫ్రెండ్‌ కారెక్కి షికారు కూడా మొదలెట్టేశారు.

బిగ్‌బాస్‌లో సోహైల్‌, స్మాల్‌ స్క్రీన్‌ ఇండస్ట్రీలో అమర్‌దీప్‌ అరియానాకు క్లోజ్‌ ఫ్రెండ్స్‌. దీంతో కొత్త కారు కొన్న సంతోషాన్ని ఆ ఇద్దరితో పంచుకుంటూ అప్పుడే షికారు మొదలెట్టేసిందీ బోల్డ్‌ బ్యూటీ. ప్రస్తుతం అరియానా బిగ్‌బాస్‌ బజ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా మరోవైపు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా మారింది. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు సరయు, ఉమాదేవి ఇద్దరినీ అరియానా ఇంటర్వ్యూ చేయగా ఆ రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అయిన విషయం తెలిసిందే!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌