amp pages | Sakshi

కథలు పడుతుండు, అసలు గేమ్‌ ఆడుతున్నావా?: శివపై అఖిల్‌ తల్లి సెటైర్లు

Published on Sat, 04/30/2022 - 13:02

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్‌ జరుగుతోంది. రెండు నెలలుగా కష్టపడి గేమ్‌ ఆడుతూ టాప్‌ 10లో చోటు దక్కించుకున్న కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్‌ వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించాడు. ఇప్పటికే అషూ తల్లి, నటరాజ్‌ మాస్టర్‌ భార్యాకూతురు, యాంకర్‌ శివ సోదరి, అఖిల్‌ తల్లి, అరియానా ఫ్రెండ్‌, మిత్ర ఫ్రెండ్‌ హౌస్‌లోకి వెళ్లారు. అందరూ వారికి తోచిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే అఖిల్‌ తల్లి మాత్రం శివతో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

కొడుక్కి రిలేషన్స్‌ పక్కన పెట్టి గేమ్‌ మీద దృష్టి పెట్టు. ఎవరేమన్నా ఇచ్చిపడేయ్‌.. అని సూచించిన ఆమె యాంకర్‌ శివ మీద మాత్రం వరుసగా సెటైర్లు వేసింది. 'గేమ్‌ ఆడుతున్నవా? లేదా దానం చేస్తున్నావా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే.. 'సరేలే, బిగ్‌బాస్‌కు రావాలన్నది నీ కోరిక.. నన్ను అడిగావా? లేదా? వస్తావని చెప్పానా? లేదా? వచ్చావు.. నీ కోరిక నెరవేరిపోయింది, హ్యాపీ..' అని చెప్పుకొచ్చింది. శివకు, తనకు గొడవలవుతున్నాయని అఖిల్‌ అనగా ఆమె మరోసారి శివ మీద అసహనం వ్యక్తం చేసింది. వాడు కావాలనే చేస్తాడు, కథలు పడుతుండు అని విమర్శించింది.

చదవండి: నా జిందగీలో నుంచే కాదు, నా బాడీలో నుంచి కూడా వదిలించుకున్నా

ఇప్పటిదాకా ఐదు సీజన్లు చూశావు, ఇది ఆరోదా.. అని అడుగుతూ నవ్వేసింది. దీంతో అఖిల్‌ కలగజేసుకుంటూ మా అమ్మ చెప్పినదాని కోసం ఏమనుకోకురా అని చేతులెత్తి వేడుకున్నాడు. అటు అఖిల్‌ తల్లి మాత్రం.. ఏ క్వశ్చన్‌ పేపర్‌ ఉందో దానికి సంబంధించింది చదివితేనే పాస్‌ అవుతరు. కానీ అన్ని క్వశ్చన్‌ పేపర్లు చదివేస్తే దేనికి దేనికి ఆన్సర్‌ రాయాలో అర్థం కాదు, నీ కాంట్రవర్సీ అలా అయిపోయింది అని సెటైర్లు వేస్తూనే చివర్లో మాత్రం బుజ్జగింపుగా బాగా ఆడుతున్నావు అని పేర్కొంది. శివ ఫస్ట్‌ టైం హౌస్‌లోకి వచ్చాడు కానీ ఇప్పటికే ఐదుసార్లు వచ్చినట్లు ఉందని పంచ్‌ వేసింది. ఆ తర్వాత హౌస్‌ నుంచి వెళ్లిపోయే ముందు వర్షంలో తల్లీకొడుకులు కలిసి డ్యాన్స్‌ చేసి ఆనందించారు. దీంతో ఇతర హౌస్‌మేట్స్‌ కూడా మైకులు తీసేసి వర్షంలో చిందులేశారు.

చదవండి: బాలీవుడ్‌ నటికి సల్మాన్‌ ఖాన్‌ బంపర్‌ ఆఫర్‌, కావాల్సినంత తీసుకో!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)