amp pages | Sakshi

అరియానా వర్సెస్‌ అషూ, చివరికి ఆమె ఎలిమినేట్‌!

Published on Sat, 05/07/2022 - 20:10

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ మరో రెండు, మూడు వారాల్లో ముగిసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో యాంకర్ శివ, అరియానా, అషూ రెడ్డి, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అనిల్‌ నామినేషన్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే ఓటింగ్‌లో అఖిల్‌, బిందు దూసుకుపోయారు. కాకపోతే ఈసారి బిందు కంటే అఖిల్‌కే ఎక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో యాంకర్‌శివ ఉన్నాడు. అనూహ్యంగా మిత్ర శర్మకు ఓట్ల సంఖ్య పెరిగినట్లు సమాచారం.

అంటే ఈ వారం అనిల్‌, అషూ, అరియానా డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. వీరిలో అషూకు అందరికంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయని లీకువీరులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి పదవ వారం అషూను ఎలిమినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపు రాత్రి నాగార్జున ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే!

చదవండి: మోస్ట్‌ ఎంటర్‌టైనర్‌ కంటెస్టెంట్‌ చేతికి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌

భర్త చనిపోయాడన్న బాధ కొంచెం కూడా లేదే? నీతూ కపూర్‌పై ట్రోలింగ్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌