amp pages | Sakshi

Bigg Boss OTT: 10 లక్షల సూట్‌కేస్‌తో తప్పుకున్న అరియానా!

Published on Fri, 05/20/2022 - 21:00

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. గత సీజన్ల కంటే భిన్నంగా ఏడుగురు కంటెస్టెంట్లతో గ్రాండ్‌ ఫినాలేకి చేరుకున్న బిగ్‌బాస్‌ చివరి మజిలీకి చేరుకుంది. బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అప్‌డేట్స్‌ అప్పుడే సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. నెట్టింట లీక్‌ అవుతున్న సమాచారం ప్రకారం..  బిందు మాధవి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. దీంతో ఈసారైనా విన్నర్‌ అవ్వాలన్నా అఖిల్‌ కల కలగానే మిగిలిపోయింది.

బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి ఒక అమ్మాయి టైటిల్‌ విన్నర్‌గా నిలవడం బిందుకే సాధ్యమైంది. ఆడపులి హ్యాష్‌ట్యాగ్‌తో ఫేమస్‌ అయిన బిందు ఓటీటీ విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది. కాగా ఈ సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా వచ్చిన బాబా మాస్టర్‌ టాప్7 స్థానంలో నిలవగా, అనిల్‌ 6వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మిత్రా, అరియానా గ్లోరీ, శివ వరుసగా టాప్‌- 3 స్థానాల్లో నిలిచినట్లు టాక్‌ వినిపిస్తుంది.

టాప్‌-4లో ఉన్న కంటెస్టెంట్లకు నాగార్జున డబ్బులు ఆఫర్‌ చేయగా అరియానా గ్లోరీ 10 లక్షల బ్రీఫ్‌ కేసును తీసుకొని టైటిల్‌ రేసు నుంచి స్వయంగా తప్పుకుంది. ఆ తర్వాత టాప్‌-3లో ఉండగా మరోసారి డబ్బులు ఆఫర్‌ చేయగా, శివ, బిందు, అఖిల్‌ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.ఫైనల్‌గా బిందు, అఖిల్‌కి మధ్య జరిగిన రేస్‌లో బిందు విజేతగా నిలిచినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా బిందుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)