amp pages | Sakshi

షణ్ముఖ్‌ జెన్యూన్‌, కానీ సపోర్ట్‌ మాత్రం..: విష్ణుప్రియ

Published on Thu, 09/16/2021 - 20:06

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌కు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. తనకున్న క్రేజ్‌తో, అభిమానుల సపోర్ట్‌తో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో అడుగుపెట్టాడు. మొదట్లో కొంత గందరగోళానికి లోనైనా ఇప్పుడిప్పుడే కుదుటపడుతూ ఆట మొదలెట్టాడు. గేమ్‌ స్టార్ట్‌ చేశాడో లేదో ఫ్యాన్స్‌ అప్పుడే ఈ సీజన్‌ విన్నర్‌ షణ్ముఖ్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల షణ్నూ గురించి మాట్లాడింది ప్రముఖ యాంకర్‌ విష్ణుప్రియ. ఇద్దరి జర్నీ ఒకేసారి మొదలైందని చెప్పుకొచ్చింది.

షణ్ముఖ్‌ చాలా మంచివాడని, జెన్యూన్‌ పర్సన్‌ అని చెప్పుకొచ్చింది. ఎవరూ సపోర్ట్‌ చేయకున్నా సొంతంగా ప్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేసి ఎదిగాడని మెచ్చుకుంది. అతడికి అంతా మంచే జరగాలని ఆశించింది. అయితే తాను బిగ్‌బాస్‌ షో చూడనని, కాబట్టి ఎవరినీ సపోర్ట్‌ చేయనని కుండబద్ధలు కొట్టింది. తనకసలు బిగ్‌బాస్‌ కాన్సెప్టే నచ్చదని, ఎప్పటికీ ఆ షోలో అడుగు పెట్టనని తేల్చి చెప్పేసింది విష్ణుప్రియ.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)