amp pages | Sakshi

యానీ ఎలిమినేటెడ్‌! స్టేజీపై నాగిని డ్యాన్స్‌!

Published on Sat, 11/20/2021 - 20:17

Bigg Boss 5 Telugu, 11th Week Elimination: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ చివరి దశకు చేరుకుంటోంది. 19 మందితో మొదలైన ఈ గేమ్‌ షోలో ప్రస్తుతం 9 మంది మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్‌ మాస్టర్‌, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ వరుసగా ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం సన్నీ, కాజల్‌, ప్రియాంక, షణ్ముఖ్‌, సిరి, యానీ మాస్టర్‌, రవి, శ్రీరామ్‌, మానస్‌ మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరు ఫైనల్‌ వరకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ వారం రవి మినహా.. మిగతా 8 మంది నామినేషన్‌లో ఉన్నారు. నామినేషన్‌ జరిగిన మరుసటి రోజు నుంచే యానీ వెళ్లిపోతుందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అనధికారిక పోల్స్‌లోనూ యానీ చివరి స్థానంలో ఉంటూ ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తాజాగా లీకువీరులు మాస్టర్‌ ఎలిమినేట్‌ అయిందని చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్లు చెప్పినవన్నీ నిజమయ్యాయి. పైగా మొదటి నుంచీ ఓటింగ్‌లో వెనకబడింది కాబట్టి యానీ బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వచ్చిందన్న వార్త నిజమే అయి ఉండొచ్చని భావిస్తున్నారు నెటిజన్లు. కాజల్‌ను నాగిని అంటూ ఆమె ముందు కుప్పిగంతులు వేసిన యానీ రేపు నాగిని డ్యాన్స్‌ చేస్తూనే వెళ్లిపోతుందంటూ సెటైర్లు వేస్తున్నారు.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌