amp pages | Sakshi

టాప్‌ 5 ఆశలు గల్లంతు, కాజల్‌ ఎలిమినేట్‌!

Published on Sat, 12/11/2021 - 19:31

Bigg Boss Telugu, 14th Week Elimination, Kajal Exit From BB5 Show: ఇప్పటివరకు బిగ్‌బాస్‌ షోలో హౌస్‌మేట్స్‌ ఎన్నోవారాలు నామినేషన్‌లో ఉన్నారు, ఎన్నోవారాలు ఎలిమినేషన్‌ చివరి అంచుల వరకు వచ్చి చివరి క్షణంలో సేవ్‌ అయ్యారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా ఈ ఒక్కవారం మాత్రం వారి తలరాతను మార్చనుంది. ఫినాలేకు పంపాలా? వద్దా? అని డిసైడ్‌ చేయనుంది.

ఈ పద్నాలుగో వారం మానస్‌, సిరి, షణ్ను, కాజల్‌, సన్నీ.. ఐదుగురూ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో షణ్ను, సన్నీ సేవ్‌ అవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షణ్ను కూడా ఎలిమినేట్‌ అ‍య్యే అవకాశాలున్నాయన్నారు కానీ అదంతా ఫేక్‌! షణ్ను, సన్నీలకు భారీ ఎత్తున ఓట్లు నమోదవుతున్నాయని సమాచారం.. మానస్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. ఇక సిరి, కాజల్‌లో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని మొదటి నుంచీ అంతా అనుకుంటూ వస్తున్నారు.

తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఎవరు ఎలిమినేట్‌ అయ్యారన్న విషయం లీకైంది. కాజల్‌ ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే టాప్‌ 5లో అడుగుపెట్టాలన్న ఆమె ఆశలు అడియాసలైనట్లు కనిపిస్తోంది. దోస్తులతో పాటు తాను కూడా ఫినాలేలో అడుగుపెట్టాలన్న కల నెరవేరకుండానే బిగ్‌బాస్‌ షో నుంచి నిష్క్రమించనుంది కాజల్‌. దీంతో ఆమె అభిమానులు ఈ ఎలిమినేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిని కాపాడటానికే కాజల్‌ను పంపించివేస్తున్నారంటూ షోను దుమ్మెత్తిపోస్తున్నారు.

Videos

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)