amp pages | Sakshi

గేమ్‌ ఆడితే తంతా, అప్పడం అయితవ్‌!: సిరికి సన్నీ వార్నింగ్‌

Published on Fri, 11/12/2021 - 16:45

Bigg Boss 5 Telugu Promo, Sunny Vs Shannu: ఈ వారం బిగ్‌బాస్‌ షో ఏ గొడవా లేకుండా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో సన్నీ, షణ్ముఖ్‌ తగవులాడారు. కెప్టెన్సీ టాస్క్‌లో వీళ్లిద్దరూ పోట్లాటకు దిగారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. బిగ్‌బాస్‌ 10వ వారం 'టవర్‌లో ఉంది పవర్‌' అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో కెప్టెన్సీ కంటెండర్లు సిరి, సన్నీ, రవి, కాజల్‌ తాము చేసిన టవర్‌ను కాపాడుకుంటూనే ఇతరుల టవర్‌ను కూల్చాల్సి ఉంటుంది. దీనికి ఇంటిసభ్యుల సాయం కూడా తీసుకోవచ్చు. అయితే తన టవర్‌ కూల్చాలనుకుంటున్న సన్నీని గట్టిగా పట్టేసుకుని ఆపే ప్రయత్నం చేసింది సిరి.

దీంతో చిర్రెత్తిపోయిన సన్నీ.. నన్నెందుకు పట్టుకున్నావని ఆవేశంతో ఊగిపోయాడు. 'నేను గేమ్‌ ఆడితే తంతా మరి! అప్పడం అయితవ్‌' అంటూ సిరికి వార్నింగ్‌ ఇచ్చాడు. ఇది నచ్చని షణ్ముఖ్‌ తనేం అనలేదు కదా అని సిరిని వెనకసుకొచ్చాడు. దీంతో మరింత ఉడికెత్తిపోయిన సన్నీ.. నువ్వాగు అంటూ అతడి మీదమీదకొచ్చాడు. దీంతో సీరియస్‌ అయిన షణ్ను.. నువ్వు తన్నలేవు? రా వచ్చి తన్ను అంటూ సన్నీని మరింత రెచ్చగొట్టాడు. ఆడపిల్లను పంపించి నువ్వు మాట్లాడుతున్నావు, చేతగాని ఆటలు ఆడుతున్నావని ఫైర్‌ అయ్యాడు సన్నీ. మరి వీరిద్దరి మధ్య గొడవలు ఎటువైపుకు దారితీస్తాయో చూడాలి!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)