amp pages | Sakshi

లోబోకు కవల పిల్లలు, ఆనందంలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Published on Sat, 12/11/2021 - 17:10

Bigg Boss Telugu 5, Lobo: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కంటెస్టెంట్‌ లోబో తండ్రయ్యాడు. ఈ శుభవార్తను అతడు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్యకు కవలలు జన్మించినట్లు చెప్పాడు. ఒక బాబు, ఒక కూతురు పుట్టారని సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో ఆయన అభిమానులు లోబోకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సైతం తన కవలలను ఆశీర్వదించాడంటూ ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా లోబో తన భార్య గర్భవతి అని, ఈ సమయంలో తనకు తోడుగా లేనంటూ ఎమోషనల్‌ అయిన విషయం తెలిసిందే. తన కూతురు వీడియో చూసినప్పుడు సైతం ఫ్యామిలీ గుర్తొస్తుందంటూ ఏడ్చాడు. ఇక షో నుంచి బయటకు రాగానే కుటుంబంతో క్వాలిటీ టైం స్పెండ్‌ చేస్తున్న లోబో మంచి మంచి ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్‌ చిత్రంలో లోబో నటిస్తున్నాడు. 

Videos

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?