amp pages | Sakshi

వరస్ట్‌ అన్న సన్నీ.. గాల్లో ముద్దులు పంపిన ప్రియ

Published on Sat, 10/23/2021 - 20:05

Bigg Boss 5 Telugu Promo: నామినేషన్స్‌తో పాటు టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున సందడి చేసే వీకెండ్‌ ఎపిసోడ్స్‌ బిగ్‌బాస్‌ షోను మరింత రసవత్తరంగా మారుస్తాయి. అందుకే చాలామంది వారంలో ఏ ఎపిసోడ్‌ మిస్‌ అయినా నామినేషన్‌, ఎలిమినేషన్‌ను మాత్రం అస్సలు మిస్సవరు. ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్‌ వారాంతాల్లో వచ్చే ఎపిసోడ్లను కన్నార్పకుండా చూస్తారు.

తాజాగా రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లతో ఓ గేమ్‌ ఆడించాడు నాగ్‌. ఈ వారం వరస్ట్‌ పర్ఫామర్‌ ఎవరో చెప్పమని ఆదేశించాడు. దీంతో సిరి.. నిర్మొహమాటంగా కాజల్‌ పేరు చెప్పింది. శ్రీరామ్‌... మానస్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. స్ట్రాంగ్‌ అండ్‌ ఇండిపెండెంట్‌ ప్లేయర్‌ అనుకున్నాను, కానీ కాదనిపిస్తోందన్నాడు. అతడి మాటలతో ఏకీభవించని మానస్‌.. తాను సొంతంగా ఆడట్లేదంటే ఒప్పుకోనని తెగేసి చెప్పాడు.

ఇక ఫిజికల్‌ టాస్కుల్లో వైల్డ్‌గా ఆడుతున్నాడని ప్రియ విశ్వ పేరు సూచించింది. అయితే విశ్వ.. తాను నెట్టలేదని పేర్కొన్నాడు. లేదు, అతడు తనను నెట్టేశాడంటూ వాదించింది ప్రియాంక. దీంతో ఈ విషయంలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది క్లారిటీ ఇచ్చేందుకు వీడియో చూపిస్తానన్నాడు నాగ్‌. ఇక సన్నీ.. ప్రియను వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పాడు. ఈ మాటకు ఆవేశపడాల్సింది పోయి ప్రియ సన్నీని ప్రేమగా పిలుస్తూ గాల్లో ముద్దులు పెట్టింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)