amp pages | Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో అపరిచితుడు, మహానటి ఎవరో తెలుసా?

Published on Sun, 12/05/2021 - 16:48

Bigg Boss Telugu 5 Promo: సండేను ఫండేగా మార్చేందుకు సరికొత్త గేమ్స్‌తో ముందుకు వచ్చాడు నాగ్‌. ఈ క్రమంలో కొన్ని సినిమా పాత్రలను కంటెస్టెంట్లు ఒకరికొకరు అంకితమిచ్చుకోవాలని ఆదేశించాడు. ఈ క్రమంలో మహానటి పోస్టర్‌ చూడగానే సన్నీ తడుముకోకుండా ప్రియాంక పేరు చెప్పాడు. సావిత్రితో పోలుస్తున్నందుకు పింకీ ఉప్పొంగిపోగా...  నిన్ను సావిత్రితో పోల్చలేదమ్మా.. బాగా నటించే వ్యక్తివని అర్థం అంటూ ఆమె గాలి తీసేశాడు. ఇంకొకరిని కంట్రోల్‌లో పెట్టే డా.వశీకరన్‌ పాత్ర షణ్నుకు బాగా సెట్టవుతుందని చెప్పింది సిరి. అంటే అతడు తనని కంట్రోల్‌లో పెడతాడని చెప్తూ వాపోయింది.

సన్నీ అర్జున్‌రెడ్డి అని, శ్రీరామ్‌ రేలంగి మావయ్య అని, మానస్‌ అపరిచితుడు అని పేర్కొన్నారు. ఇంట్లో ఎవరు సింపతీ కోసం ప్రయత్నిస్తారని నాగ్‌ ప్రశ్నించగా మానస్‌ కాజల్‌ పేరు చెప్పాడు. నా వాళ్లే నన్నిలా అంటే ఎలారా? అని కాజల్‌ చెప్పాల్సిన డైలాగ్‌ను నాగ్‌ ఇమిటేట్‌ చేయడంతో అంతా ఘొల్లుమని నవ్వారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)