amp pages | Sakshi

పాన్‌షాప్‌ పెట్టి చదివించాను, ఎన్నో మాటలు పడ్డాను: సిరి తల్లి

Published on Thu, 11/25/2021 - 19:28

Bigg Boss 5 Telugu Promo: నామినేషన్స్‌, కెప్టెన్సీ టాస్క్‌తో రణరంగంగా మారిన బిగ్‌బాస్‌ హౌస్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ ఎంట్రీతో చల్లబడిపోయింది. ఆవేశంతో చిందులు తొక్కిన కంటెస్టెంట్లు వారి ఆత్మీయులను చూడగానే మెత్తబడిపోయారు. కొన్ని వారాల తర్వాత కన్నవారు, కట్టుకున్నవారు కళ్ల ముందుకు రావడంతో ఎమోషల్‌ అవుతున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో కాజల్‌ భర్త, కూతురు హౌస్‌లో అడుగుపెట్టగా నేడు శ్రీరామ్‌ సోదరి, సిరి తల్లి, మానస్‌ తల్లి, సన్నీ తల్లి ఇంట్లోకి వస్తున్నట్లు ప్రోమో రిలీజ్‌ చేశాడు బిగ్‌బాస్‌.

సన్నీ తన తల్లిని చూడగానే నిన్ను ఎక్కడో చూశానే అంటూ సరదాగా మాట్లాడాడు. మానస్‌ తల్లి అయితే తన వాక్చాతుర్యంతో హౌస్‌మేట్స్‌ అందరినీ ఇట్టే కలుపుకుపోయింది. 'నాకు, మానస్‌కు మీలాంటి అమ్మాయిని చూడండి' అని శ్రీరామ్‌ అడగ్గా.. 'బయట హమీదా వెయిటింగేమో' అని మానస్‌ తల్లి పంచ్‌ ఇచ్చింది. దీంతో శ్రీరామ్‌ సిగ్గుతో ముఖం దాచుకున్నాడు.

'సిరికి ఊహ తెలిసినప్పుడే డాడీ చనిపోయారు, పాన్‌ షాప్‌ పెట్టి ఆమెను చదివించాను. జనాలతో ఎన్నో మాటలు పడ్డాను. ఈ బిగ్‌బాస్‌ను కోట్లాది మంది చూస్తున్నారు. నన్ను బిగ్‌బాస్‌ సిరి తల్లిగా గుర్తుపడుతున్నారు' అంటూ భావోద్వేగానికి లోనైంది సిరి తల్లి. బాత్రూంకి వెళ్లాలనుకున్న షణ్నును లోనికి వెళ్లనీయకుండా పాజ్‌ అంటూ అతడిని కదలకుండా ఉండమన్నాడు బిగ్‌బాస్‌. దొరికిందే ఛాన్స్‌ అనుకున్న హౌస్‌మేట్స్‌ అతడిని అమ్మాయిగా అందంగా ముస్తాబు చేశారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)