amp pages | Sakshi

బిగ్‌బాస్‌: ఆ వీడియోతో బండారం బయటపెట్టనున్న నాగ్‌

Published on Sat, 09/18/2021 - 20:17

Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్‌ ఇంట్లో హింసకు తావు లేదు అన్న నియమాన్ని తుంగలో తొక్కారు హౌస్‌మేట్స్‌. నామినేషన్స్‌లో బూతులు మాట్లాడుతూ, రంగు పూయమంటే ఏకంగా చెంప పగలగొడుతూ, టాస్క్‌లో ఒకరినొకరు తన్నుకుంటూ గుద్దుకుంటూ, కిందా మీదా పడుతూ నానా రభస చేశారు. రెండో వారానికే ఈ రేంజ్‌ కొట్లాటలేంట్రా బాబూ అని జనాలు ముక్కున వేలేసుకున్నారు. అయితే కంటెస్టెంట్ల తిక్క కుదర్చడానికి వీకెండ్‌ ఎపిసోడ్‌కు రెడీ అయ్యాడు కింగ్‌ నాగార్జున. ఆటలు బానే ఆడారు, కానీ బిహేవియర్‌ బాలేదని తిట్టిపోశాడు. రెండో వారం నామినేషన్స్‌లో హమీదాను కొట్టినంత పని చేసిన శ్వేత ప్రవర్తనను నిలదీశాడు నాగ్‌. దీంతో ఆమె అందరి ముందే రెండు చేతులతో చెంపలు పగలగొట్టుకుంది.

అనంతరం వీజే సన్నీ మీద ప్రశ్నల వర్షం కురిపించాడు నాగ్‌. సిరి డ్రెస్‌ లోపలున్న క్లాత్‌ ఎవరు తీశారు? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ క్వశ్చన్‌ ఎదురవుతుందని ముందే ఊహించిన సన్నీ.. తానసలు టచ్‌ చేయలేదని మరోసారి తేల్చి చెప్పాడు. దీంతో ఇదే విషయంపై క్లారిటీ తీసుకునేందుకు షణ్ముఖ్‌ను అడగ్గా అతడు నిస్సంకోచంగా సన్నీ పేరు చెప్పాడు. దీంతో నాగ్‌ ఎవరిది అబద్ధం? ఎవరిది నిజం? అనేది అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేందుకు వీడియో ప్లే చేయించనున్నట్లు తెలుస్తోంది. మరి సన్నీ నిజంగానే సిరి షర్ట్‌ లోపల చేయి పెట్టాడా? లేదా అనవసరంగా సిరి అతడి మీద నిందలు వేసి అభాసుపాలు చేసిందా? అన్నది నేటి ఎపిసోడ్‌లో తేలిపోనుంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)