amp pages | Sakshi

'నాకు నేనే కింగ్‌'.. ఇందుకే నామినేట్‌ చేశారని నాగ్‌ పంచ్‌

Published on Sat, 10/09/2021 - 18:59

బిగ్‌బాస్‌ ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ 'రాజ్యానికి ఒక్కడే రాజు' గేమ్‌లో ఇద్దరు యువరాజులు రవి, సన్నీ పోటీపడ్డ విషయం మనందరికీ తెలిసిందే! ఇతర హౌస్‌మేట్స్‌ వేసిన ఎత్తులు, పై ఎత్తులతో వీరి రాజ్యాలు కిందామీదా పడి లేవగా.. చివరికి యువరాజు రవి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే తాజా ప్రోమోలో మరోసారి రాజును ఎన్నుకోమని ఆదేశించినట్లున్నాడు నాగ్‌. దీంతో కంటెస్టెంట్లు కొందరు తమకు బెస్ట్‌ అనిపించినవారికి కిరీటం అందిస్తున్నారు. ముందుగా కెప్టెన్‌ ప్రియ.. శ్రీరామ్‌కు ​కిరీటాన్ని అలంకరించింది.

తర్వాత షణ్ముఖ్‌.. ఈ వారం నాకు హమీదా కనిపించలేదంటూ ఆమెకు బానిస టోపీ పెట్టాడు. హౌస్‌ అంతా తన గురించి మాట్లాడేలాగా చేస్తున్న కాజల్‌ మహారాణి అన్నాడు శ్రీరామ్‌. ఇక హమీదా బానిసైపోతుందని అభిప్రాయపడ్డాడు మానస్‌. తర్వాత షణ్ను వంతురాగా తనకు తానే కింగ్‌ అని ప్రకటించుకున్నాడు. దీంతో నాగ్‌.. ఇలాంటి పని చేశావు కాబట్టే 8 మంది నామినేట్‌ చేశారని కౌంటరిచ్చాడు. అయితే వాళ్లందరూ అందరిముందు ఓపెన్‌గా చేయలేదని రివర్స్‌ పంచ్‌ ఇచ్చాడు షణ్ను. మరి మెజారిటీ ఇంటిసభ్యులు ఎవరిని బానిసగా భావించారు? ఎవరిని రాజుగా ఎన్నుకున్నారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Videos

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

Photos

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)